/rtv/media/media_files/2025/10/21/congress-leaders-clashed-2025-10-21-19-56-27.jpg)
Congress leaders clashed
JUBLI CONG FIGHT : జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేతలు గల్లాలు పట్టుకుని పరస్పరం కొట్టుకున్నారు. రెహ్మత్‌నగర్‌లో ప్రచారం చేస్తున్న సమయంలో నవీన్ యాదవ్, భవాని శంకర్ వర్గాలు గొడవపడ్డాయి. కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆపార్టీ సీనియర్ నేత భవాని శంకర్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు వర్గాలు పరస్పరం గొడవకు దిగినట్లు తెలుస్తోంది. ఒకరినొకరు గల్లాలు పట్టుకుని తోచుకున్నారు.--- రెహ్మత్‌నగర్‌లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో నేతలు గొడవ పడ్డారు. కాగా కొంత మంది నాయకులు జోక్యం చేసుకుని--- నవీన్ యాదవ్ వర్గం, భవాని శంకర్ వర్గాల మధ్య గొడవ సద్ధుమణిగేలా చేశారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: సచివాలయంలో భారీ మోసం.. మంత్రి పేషీ పేరుతో కోట్లు కాజేసిన కేటుగాళ్లు
Follow Us