Breaking News : తెలంగాణలో యూరియా కొరత.. కలెక్టర్ పై కేసు నమోదు?
మహబూబాబాద్ లోయూరియా కోసం..అజ్మీరా లక్య అనే వృద్ధ రైతు క్యూ లైన్లో నిలబడి, సొమ్మసిల్లి పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. ఆ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది.