జగన్కు చంద్రబాబు మరో బిగ్ షాక్.. TDPలో చేరిన కుప్పం కీలక నేత!
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.
ఈ నెల 8న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి జిల్లాలో మూసీ వెంట రైతులు, ప్రజలను కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు.
YCP కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పార్టీ వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. TDP లేదా జనసేనలోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. నిన్న జరిగిన కృష్ణా జిల్లా YCP కీలక నేతల సమావేశానికి ఆయన హాజరుకాకపోవడంతో పార్టీ మార్పు కన్ఫామ్ అన్న చర్చ సాగుతోంది.
ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫుల్ సీరియస్ అయ్యారు. పార్టీకి ఉపయోగపడని, పార్టీ కోసం పనికిరాని రాజకీయాలు ఎందుకంటూ చంద్రబాబు ప్రశ్నించారు. రాజకీయాల్లో సీరియస్ గా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.
తెలంగాణలో సీఎం మార్పు అనేది ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేవారు. మరో నాలుగేళ్ల ఒక నెల రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు.
డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జనవరిలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారన్నారు. ఈ రోజు నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ పాదయాత్ర కాదు.. మోకాళ్ళ యాత్ర చేసినా ప్రజలు విశ్వసించరని మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు బంద్ చేయాలని భావిస్తే ఆయనను ఎవరూ వద్దు అనరని.. అమెరికా పోయి బాత్రూంలు కడుక్కోవాలని సూచించారు.
కూటమి ప్రభుత్వం గోదావరి జిల్లాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి సభల్లో గోదావరి జిల్లాల అభివృద్ధిపై ఎక్కువ ఫొకస్ పెడుతానన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.