రాజకీయాలు పవన్ Vs స్టాలిన్.. సనాతన ధర్మంపై పేలుతున్న మాటల తూటాలు! సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్, ఉదయనిధిస్టాలిన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరు, అలా అనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారంటూ పవన్ చేసి వ్యాఖ్యలపై ఉదయనిధి స్పందించారు. 'వెయిట్ అండ్ సీ' అంటూ కౌంటర్ ఇచ్చారు. By srinivas 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Big Breaking: మంత్రివర్గం నుంచి కొండా సురేఖ ఔట్! కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి ఇంతకు మించిన ఆప్షన్ లేదని రేవంత్ కు స్పష్టం చేసినట్లు సమాచారం. By Nikhil 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS: యశోద హాస్పిటల్ లో రెచ్చిపోయిన బీఆర్ఎస్ నాయకులు! సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. ఓ యూట్యూబర్ ను పరామర్శించడానికి వెళ్లిన క్రమంలో ఫొటోలు తీస్తుండగా అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By Bhavana 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం 'బతుకమ్మ' ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి, ఆత్మీయ సమ్మేళనానికి తార్కాణం బతుకమ్మ. పెద్దలు చెప్పే ప్రతీ బతుకమ్మ కథలోనూ వీరవనితల పోరాట పటిమ, ప్రశ్నించే తత్వం కళ్ళకి కనిపిస్తుంది. ఈ సారి బతుకమ్మ సంబరాలు గడీల మధ్య కాకుండా అసలైన తెలంగాణ సంస్కృతి మధ్య జరుగనున్నాయి. -ఇందిరా శోభన్ By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా టాలీవుడ్ Vs రేవంత్.. ఇంతటితో ఆపకపోతే తాట తీస్తాం! నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆరే కారణమంటూ కొండాసురేఖ చేసిన కామెంట్స్‌పై టాలీవుడ్ పెద్దలు భగ్గుమంటున్నారు. మెగాస్టార్ నుంచి చిన్న హీరో వరకు అంతా ఏకమై సమంత, నాగార్జున ఫ్యామిలీకి అండగా ఉన్నారు. 'ఇండస్ట్రీ జోలికి రావద్దు..' అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్, బాబు, కేటీఆర్, పవన్, జగన్.. అందరూ బాధితులే! వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు కంపు కొడుతున్నాయి. రేవంత్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కల్యాణ్, కేసీఆర్, జగన్ అందరూ ఎప్పుడో ఓ సారి ఈ వ్యక్తిగత విమర్శలతో బాధపడ్డవారే. తాజాగా.. మంత్రి కొండా సురేఖ నటి చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా.. ఫామ్ హౌజ్ కోసం కేటీఆర్ కుట్ర: రేవంత్ హైదరాబాద్ ను కాపడడానికే హైడ్రా, మూసీ ప్రాజెక్ట్ తీసుకువచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కిరాయి మనుషులతో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న హడావుడి తెలంగాణ సమాజం గమనిస్తోందన్నారు. ఫామ్ హౌస్‌లను కాపాడుకోవడానికి కేటీఆర్ పేదల ముసుగు అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. By Kusuma 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Adani-Revanth: అదానీ, రేవంత్ రెడ్డి భేటీ రద్దు.. పొంగులేటి కారణంగానే? ఈ రోజు జరగాల్సిన ఆదానీ, సీఎం రేవంత్ రెడ్డి భేటీ రద్దైంది. నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో అదానీ భేటీ కావడం, మరో వైపు హర్యానా ఎన్నికల ప్రచారంలో అదానీ టార్గెట్ గా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. By Nikhil 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Nagarjuna: ప్లీజ్ ఇక ఈ విషయాన్ని వదిలేయండి..టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి! కొండా సురేఖ మీద టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఏకమై తీవ్రంగా స్పందిస్తుంది. దీంతో ఈ విషయాన్ని ముగించాలని రంగంలోకి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగారు. ఇక్కడితో ఈ విషయాన్ని విడిచిపెట్టాలని , భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని ఆయన సినీ పెద్దలకు భరోసా ఇచ్చారు. By Bhavana 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn