తెలంగాణ TG High Court: ముందు ఏపీకి వెళ్లండి.. ఐఏఎస్ లకు హైకోర్టులో షాక్! DOPT ఉత్తర్వులను సవాల్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు మరో నలుగురు IAS అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ముందు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. తీర్పును రిజర్వ్ చేసింది. By Nikhil 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda Surekha: కొండా సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్..కేబినెట్ నుంచి ఔట్! కొండా సురేఖపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. వరుస వివాదాల నేపథ్యంలో ఆమెను కేబినెట్ నుంచి తప్పించాలని రేవంత్ రెడ్డిని ఆదేశించినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. By Nikhil 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Jammu Kashmir ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం జమ్మూ కాశ్మీర్ కొత్త ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అతనితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ హాజరయ్యారు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకి ఈడీ క్లీన్ చిట్..! స్కిల్ కేసులో చంద్రబాబు ప్రమేయం లేదని ఈడీ తేల్చింది. ఇందులో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ పెట్టిన కేసులు తేలిపోయాయి.చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని రుజువైంది. By Bhavana 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Andhra Pradesh: మహిళలకు గుడ్న్యూస్.. ఆరోజు నుంచే ఫ్రీ బస్ అమలు నేడు ఏపీ మంత్రివర్గం భేటీ కానుండగా చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయాల తీసుకోనుంది. ఉచిత సిలిండర్లతో పాటు ఫ్రీ బస్సు అమలుపై ఇవాళ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. దీపావళి మరుసటి రోజు నుంచే ఫ్రీ బస్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు స్కిల్ కేసులో ఈడీ దూకుడు.. భారీగా ఆస్తులు అటాచ్! గతంలో చంద్రబాబు అరెస్టుకు కారణమైన స్కిల్ కేసు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ కేసులో ఈడీ రూ.23 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. దీంతో ఈడీ నెక్ట్స్ ఏం చేయబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Revanth Reddy: అక్కా.. కొంచెం తగ్గు: కొండా సురేఖకు రేవంత్ క్లాస్! సీఎం రేవంత్ రెడ్డిని ఈ రోజు మంత్రి సురేఖ కలిశారు. అనవసర వివాదాల జోలికి పోవొద్దని సురేఖకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. మీ వల్ల నేను ఇబ్బంది పడుతున్నానని కూడా అన్నట్లు తెలుస్తోంది. ఇంకోసారి ఇలా జరిగితే బాగుండదంటూ సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. By Nikhil 15 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Konda Surekha-Revanth: రేవంత్కు కొత్త తలనొప్పులు.. కొండా సురేఖ ఔట్? వరుస వివాదాలతో ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తున్న కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సమంత ఇష్యూతో పాటు వరంగల్ లో రేవూరి ప్రకాశ్ రెడ్డితో విభేదాలతో రేవంత్ రెడ్డి ఆమెపై తీవ్ర By Nikhil 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు AP: టీడీపీ దాడి కేసు.. విచారణకు హాజరైన వైసీపీ నేతలు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. దాడి సమయంలో ఎక్కడ ఉన్నారనే విషయాలపై మంగళగిరిలో ఉన్న గ్రామీణ పోలీసు స్టేషన్లో విచారిస్తున్నారు. By Kusuma 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn