రాజకీయాలు 15 శాతం వాటా ఇవ్వాల్సిందే.. మాజీ ఎమ్మెల్యే జేసీ సంచలన వ్యాఖ్యలు తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి మద్యం షాపు నిర్వాహకులు 15 శాతం వాటా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా ఆదేశాలు జారీ చేశారు. వ్యాపారం చేసేవారు 15 శాతం ఇస్తే.. తాను 20 శాతం ఇచ్చి తాడిపత్రిని అభివృద్ధి చేస్తానన్నారు. By Kusuma 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Siddiqui : షారుఖ్ -సల్మాన్ మధ్య గొడవను సాల్వ్ చేసిన బాబా సిద్ధిఖీ..! బాలీవుడ్ లో బడా స్టార్లు అయిన సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. వారి మధ్య సంధి కుదిర్చి బాలీవుడ్ కి మంచి స్నేహితుడిగా మారిపోయాడు సిద్దిఖీ. అప్పటి నుంచి ఆయన్ని బాలీవుడ్ సన్నిహితుడంటారు. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ RTV Exclusive: అమెరికాలో అంబరాన్నింటిన బతుకమ్మ సంబరాలు-VIDEO అమెరికా అర్కాన్సాస్ రాష్ట్రంలోని బెంటన్విల్లేలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ వారితో పాటు.. ఏపీ మహిళలు కూడా కలిసి బతుకమ్మ ఆడుతూ ఆనందంగా గడిపారు. అగ్రరాజ్యంలో పువ్వులను పూజించే తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పారు. By Nikhil 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు విశ్వగురు కాదు.. విష పురుగు: మోదీపై షర్మిల షాకింగ్ కామెంట్స్! దేశంలో కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని ఏపీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను విద్వేషాల ఫ్యాక్టరీ అని మోదీ అంటుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందన్నారు. 'మోదీ విశ్వగురు కాదు.. విష పురుగు' అంటూ సంచలన కామెంట్స్ చేశారు. By srinivas 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ హర్యానా ఎన్నికల్లోనూ ట్యాపింగ్?.. జగన్ సంచలన ట్వీట్ హర్యానా ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలాగే మరో ఎన్నిక ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయన్నారు. మళ్లీ బ్యాలెట్ విధానంలో ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. By Nikhil 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ తెలంగాణలో సక్సెస్.. హర్యానాలో ఫెయిల్.. కాంగ్రెస్ చేసిన బిగ్ మిస్టేక్ అదే! హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అంతర్గత కుమ్ములాటలే ప్రధాన కారణమని తెలుస్తోంది. తెలంగాణలో అగ్రనేతలందరినీ ఒకే తాటిపై నడిపించిన హస్తం పార్టీ.. హర్యానాలో మాత్రం విఫలమైందన్న టాక్ నడుస్తోంది. దీంతో గెలిచే అవకాశం ఉన్నా.. అధికారానికి దూరమైందన్న చర్చ సాగుతోంది. By Nikhil 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Malla Reddy : సీఎం రేవంత్ రెడ్డితో మల్లారెడ్డి భేటీ! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి మల్లారెడ్డి కలిశారు. తన మనవరాలి వివాహానికి ఆహ్వానించారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, మల్లారెడ్డి మధ్య మాటల యుద్ధం.. ఆ తర్వాత మల్లారెడ్డిపై ఆక్రమణల ఆరోపణలు, కూల్చివేతల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది. By Nikhil 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ముగిసిన జమ్మూకశ్మీర్ కౌంటింగ్.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే! జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 90 స్థానాలకు జేకేఎన్-కాంగ్రెస్ కూటమి 48 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. బీజేపీ 29, జేకేపీడీపీ3, సీపీఐ1, ఆమ్ఆద్మీ1, ఇతరులు 7 స్థానాల్లో విజయం సాధించారు. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కశ్మీర్ కొత్త సీఎం అతనే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన ప్రకటన! జమ్మూకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లానే బాధ్యతలు చేపడుతారని 'నేషనల్ కాన్ఫరెన్స్' పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. పవర్ షేరింగ్ ఉండదని చెప్పారు. తమను గెలిపించిన జమ్మూకశ్మీర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్నారు. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn