హరీష్ రావు నిజంగా అలాంటోడా? కవిత చేసిన 10 కీలక ఆరోపణలు ఇవే!
బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ నుంచి ఫేక్ న్యూస్ వరకు అనేక విషయాల్లో ఆయన హస్తం ఉందన్నారు. ఆయన మేక వన్నె పులి అని ధ్వజమెత్తారు. కవిత చేసిన 10 ప్రధాన ఆరోపణలు ఇలా ఉన్నాయి.
నాతో పాటు సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు హరీష్ రావు కుట్ర.. బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకునేందుకు ప్లాన్
2/10
నాను, మా నాన్న, కేటీఆర్.. ముగ్గురం కలిసి ఉండడం హరీష్ రావుకు ఇష్టం లేదు.. మా కుటుంబం విచ్ఛిన్నం అయితేనే వాళ్లకు అధికారం వస్తుందని ఆశ
3/10
బంగారు తెలంగాణ అంటే.. హరీష్ రావు, సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉండడమా?
4/10
ఒకే ఫ్లైట్ లో హరీష్-రేవంత్ జర్నీ.. హరీష్ రేవంత్ కాళ్లు పట్టుకుని సరెండర్ అయిన తర్వాతే నాపై కుట్రలు మొదలు
5/10
కేసీఆర్ వరకు సీబీఐ వచ్చింది అంటే ఆది కేవలం హరీష్, సంతోష్ వల్లే.. 2018 ఎన్నికల్లో 20-25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు ఫండింగ్.. అదంతా కాళేశ్వరం అవినీతి సొమ్మే..
6/10
బీఆర్ఎస్ పెట్టినప్పటి నుంచి హరీష్ రావు కేసీఆర్ తో ఉన్నాడన్నది అబద్ధం.. పార్టీ పెట్టిన 9 నెలల తర్వాత వచ్చిండు
7/10
హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు ట్రబుల్ క్రియేటర్.. దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుంచి అభ్యర్థిని పెట్టేందుకు కుట్ర..

ఈటెల రాజేందర్, విజయశాంతి, రఘునందన్ రావు, చెరుకు శ్రీనివాసరెడ్డి, విజయరామారావు వీళ్లంతా హరీష్ వల్లే బయటకు..
మీడియా మేనేజ్మెంట్ లో హరీష్ రావు దిట్ట.. కేటీఆర్ యూట్యూబ్ ను మేనేజ్ చేస్తే హరీష్ రావు మెయిన్ స్ట్రీమ్ మీడియా ను మేనేజ్ చేస్తాడు
నాడు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో రాజశేఖర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ లో చేరే కుట్ర..