WhatsApp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు
వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.
వాట్సాప్‌ను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. అయితే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. తాజాగా 'మిస్డ్ కాల్ మెసేజ్‌లు' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది.
గుజరాత్ సముద్రంలో పాకిస్తాన్ బోటు కలకలం సృష్టించింది. అందులో 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతానికి వారంతా మత్స్యకారులని తెలుస్తున్నా..ఉగ్రవాదులనే అనుమానంతో విచారణ చేస్తున్నారు.
గత వారం అంతా ఇండిగో సంక్షోభంలో వల్ల లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం ఇండిగో పూర్తిస్థాయిలో తన కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దాంతో పాటూ ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు పరిహారం ప్రకటించింది.
శీతాకాల సమావేశాల్లో ఈరోజు లోక్ సభలో ఈ సిగరెట్ పై రచ్చ అయింది. దేశంలో నిషేధించబడిన ఈ-సిగరెట్‌ను టీఎంసీ పార్టీకి చెందిన ఒక ఎంపీ సభ లోపల ధూమపానం చేసినట్లు బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు.
అక్రమ రవాణాకు మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం వేదికగా మారింది. Mumbai airport లో రూ.45 కోట్ల విలువైన గంజాయి, బంగారం, వజ్రాలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇండిగో సంక్షోభం ప్రస్తుతం కోర్టులో ఉంది. దీనిపై ఈ రోజు విచార జరిగింది. అసలెందుకు ఈ సంక్షోభం తలెత్తిందని హైకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. దాంతో పాటూ విమాన టికెట్ ధరలు అంతలా పెరగడానికి కారణమేంటని అడిగింది.
భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు వరుసపెట్టి పెద్ద కంపెనీలన్నీ క్యూలు కడుతున్నాయి. నిన్న మైక్రోసాఫ్ట్ ఈరోజు అమెజాన్. ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ 2030 నాటికి భారత్‌లో 35 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని ప్రకటన చేసింది.
దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు తాజాగా యునెస్కో నుంచి అరుదైన గౌరవం దక్కింది. యునెన్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చారు.