Family suicide : ఆర్థిక ఇబ్బందులతో పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న దంపతులు..భర్త మృతి..భార్య ఏం చేసిందంటే..?
కర్ణాటక గోనకనహళ్లిలో దారుణం జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో ఇద్దరు పిల్లలను చంపేశారు దంపతులు. ముందుగా 11 ఏళ్ల కుమార్తె, 7ఏళ్ల కొడుకు గొంతుకు సున్నీబిగించి చంపిన శివకుమార్(32), మంజుల (30) అనంతరం వారు ఆత్మహత్యయత్నం చేశారు.