ORS పదాన్ని వినియోగించవద్దు.. FSSAI కీలక ప్రకటన
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్ఎస్(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్ఎస్(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 17) భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా.. వారికి శాఖలను కేటాయించారు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. తనకు ఇచ్చిన భోజనంలో వెంట్రుకలు రావడంతో అతడు షాకైపోయాడు. కోర్టులో పిటిషన్ వేయగా అతడికి ఎయిర్ ఇండియా రూ.35 వేలు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పులి పొలంలో పనిచేస్తున్న రైతులను వెంబడించింది. దీంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ పడల్కర్ హిందూ అమ్మాయిలు జిమ్‌లకు వెళ్లకూడదు అని చేసిన సలహా తీవ్ర వివాదానికి దారి తీసింది. బీడ్ జిల్లాలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. తులం బంగారం కావాలంటే సామాన్యులు కొనే పరిస్థితులు లేవు. మన దేశంలో వీటి ధరలు పెరిగేందుకు ప్రధానంగా అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చేపల వేటకు వెళ్లి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. సముద్రంలో చేపలు పడుతుండగా ఒక చేప ఎగిరొచ్చి అతడి కడుపులో పొడిచింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ మత్యకారుడు ప్రాణాలు కోల్పోయాడు. కర్ణాటకలోని కార్వర్లో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.
ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పెళ్లిళ్ల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. పలువురు వ్యక్తులను పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత డబ్బులు, నగలతో పారిపోయారు. వాళ్ల తండ్రి కూడా ఈ మోసానికి సహకరించాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.