Crime: దారుణం.. స్కూల్ గ్రౌండ్లో బాలికపై అత్యాచారం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. స్కూల్ గ్రౌండ్లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దారుణం జరిగింది. స్కూల్ గ్రౌండ్లో బాలికపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఆ తర్వాత నిందితుడు ఆమెకు ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చాడు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికలపై జన్‌సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని పేర్కొన్నారు. అయితే దీన్ని నిరూపించేందుకు తన దగ్గర ఆధారాలు లేవన్నారు.
తల్లిపాలు కూడా ప్రమాదకరంగా మారే పరిస్థితులు తలెత్తుతున్నాయి. బీహార్‌లో ఇటీవల శాస్త్రవేత్తలు తల్లిపాలపై ఓ పరిశోధన చేశారు. ఆ పాలలో రేడియో యాక్టివ్ మెటిరియల్ యురేనియం ఉన్నట్లు గుర్తించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ చదవండి.
సోషల్ మీడియా అంటేనే ఎవరికీ అంతుచిక్కని రహాస్యం. ఇక్కడ ఎవరు ఎలా హైలెట్ అవుతారో..ఎవరు అథఃపాతాళంలోకి తొక్కబడుతారో చెప్పలేం. అలాంటిదే ఒక యువతి ఆటోలో కూర్చుని తీసుకున్న రెండు సెకన్ల వీడియో ఇప్పుడు ‘ఎక్స్’లో కోట్లాది వ్యూస్‌తో దేశం మొత్తాన్ని ఊపేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టింది. ఇవి అన్ని రంగాలకూ వర్తించనున్నాయి. కార్మికుల భద్రత మెరుగుపర్చడానికి, అలసటను తగ్గించడానికే కాక భద్రత, అదనపు ప్రయోజనాలు లభిస్తాయి అని చెబుతున్నారు.
సాధారణంగా రైళ్లను ప్రయాణాల కోసమే వినియోగిస్తుంటారు. కానీ ఇకనుంచి రైళ్లలో కూడా ప్రైవేటు వేడుకలు చేసుకోవచ్చు. తాజాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. సరెండర్ అయిన వాళ్లలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు డీజీపీ తెలిపారు.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ గత నెలలో 14 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ నిర్ణయంతో ఆ సంస్థలో ఉన్న దాదాపు అన్ని విభాగాలపై లేఆఫ్స్ ప్రభావం పడింది.