/rtv/media/media_files/2025/04/27/XCNwB9NdW745uKIdSZVo.jpg)
terror-attack
పహల్గామ్ టెర్రర్ అటాక్ లైవ్ అప్‌డేట్‌లు ఎప్పటికప్పుడు మీ కోసం
-
Apr 27, 2025 19:20 IST
Sachin Pilot says
#WATCH | Jaipur: On #PahalgamTerroristAttack, Congress leader Sachin Pilot says "...This is not an ordinary incident... A befitting reply has to be given for this incident... The way this incident has been carried out, the intentions of the terrorists are very clear. We have all… pic.twitter.com/48WSRZ2Gry
— ANI (@ANI) April 27, 2025 -
Apr 27, 2025 19:10 IST
ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేసీఆర్ నివాళులు
-
Apr 27, 2025 19:01 IST
మావోయిస్టులతో శాంతి చర్చలు.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం!
-
Apr 27, 2025 18:57 IST
'ఇలా చేయడం కరెక్ట్ కాదు'.. కేంద్రాన్ని హెచ్చరించిన జమ్మూకశ్మీర్ మాజీ సీఎం..
-
Apr 27, 2025 18:44 IST
కర్ణాటక CM సిద్ధరామయ్యకి పాకిస్తాన్ రత్న.. పాక్ వీదుల్లో ఓపెన్ జీప్‌పై ఊరేగింపు
-
Apr 27, 2025 18:44 IST
భారత్,పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్.. అధికారులతో రాజ్‌నాథ్ సింగ్ ఎమర్జెన్సీ మీటింగ్!
-
Apr 27, 2025 18:42 IST
పహల్గాం దాడిని పూర్తిగా షూట్ చేసిన వీడియోగ్రాఫర్..
బైసరన్‌కు వచ్చే పర్యాటకుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే చేసే ఓ స్థానిక వీడియో గ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని తన కెమెరాలో షూట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో NIA అధికారుల వద్ద ఉంది. దీని ఆధారంగా ఈ దాడికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుంటున్నారు.
Baisaran Reels Videographer, Who Recorded Entire Pahalgam Attack -
Apr 27, 2025 18:42 IST
పాకిస్తాన్‌లో ఈ నగరాలే భారత్ టార్గెట్.. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిడి!
-
Apr 27, 2025 18:41 IST
పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు
ఉగ్రవాదులు పహల్గాం చేరుకునేందుకు దాదాపు 22 గంటల పాటు ట్రెక్కింగ్ చేసినట్లు విచారణలో తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. నలుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నాయి. ఇందులో ముగ్గురు విదేశీయులు కాగా.. ఒకరు స్థానిక ఉగ్రవాదని చెప్పాయి.
-
Apr 27, 2025 16:45 IST
విశాఖ వాసుల ఫోన్లలో పాకిస్తాన్ యాప్.. బయటపడ్డ షాకింగ్ విషయాలు!
-
Apr 27, 2025 16:44 IST
పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?
-
Apr 27, 2025 15:35 IST
పహల్గాం ఉగ్రదాడిని సపోర్ట్ చేస్తూ పోస్టులు.. 19 మంది అరెస్టు
-
Apr 27, 2025 14:50 IST
కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
-
Apr 27, 2025 14:50 IST
ఇంటిలిజెన్స్ కీలక సమాచారం.. ఢిల్లీలో 5వేల మంది పాకిస్తానీలు
-
Apr 27, 2025 14:49 IST
లొంగిపో బిడ్డా.. ఉగ్రవాదిని వేడుకున్న తల్లి.. పరీక్ష రాసేందుకు వెళ్లి!
-
Apr 27, 2025 14:47 IST
తల్లి ఇండియా.. పసి పిల్లలు పాకిస్థాన్: అటారి సరిహద్దులో కన్నీటి కథ!
-
Apr 27, 2025 14:02 IST
రంగంలోకి ఇండియన్ నేవీ
రంగంలోకి దిగిన ఇండియన్ నేవీ.. నేవీ ఆధీనంలో అరేబియా సముద్రం. నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించిన నేవీ .#IndianNavy #IndianNavywarships #arabiansea #RTV pic.twitter.com/UF1wSmABK0
— RTV (@RTVnewsnetwork) April 27, 2025 -
Apr 27, 2025 10:26 IST
మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన బలగాలు
ఉగ్రవాదులను వెతికి పట్టుకోవడానికి బారత బలగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈరోజు మరో ఉగ్రవాది ఇల్లును పేల్చేశారు. ఫరూఖ్ అహ్మద్ తెడ్వా అనే ఎల్ఈటీ ఇంటిని కాల్చేశారు.
BREAKING 🔥🔥
— Amit Tyagi (@Amit_Tyagi75) April 27, 2025
🚨ONE MORE TERRORIST HOUSE DEMOLISHED IN KASHMIR 🚨
The house of terrorist Adnan Shafi was demolished in Shopian.#PahalgamTerroristAttack pic.twitter.com/BlURDZJ01t -
Apr 27, 2025 10:08 IST
పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్న యావత్ ప్రపంచం
భారత్‌కు సపోర్ట్‌గా నిలుస్తున్న అన్ని దేశాలు
ఉగ్రదాడిని తప్పుబట్టిన అమెరికాకు చెందిన FBI
భారత్‌కు అండగా ఉంటామన్న FBI డైరెక్టర్ కశ్యప్ పటేల్
టెర్రరిస్టులపై పోరులో తాము కలిసి వస్తామన్న కశ్యప్ పటేల్
ప్రపంచ దేశాల ముందు ఏకాకిగా మిగులుతున్న పాకిస్తాన్
ఇప్పటికే భారత్‌కు మద్దతుగా రంగంలోకి ఇజ్రాయెల్ మొసాద్ టీం? -
Apr 27, 2025 08:49 IST
కశ్మీర్ పై హీరో విజయ్ దేవరకొండ హాట్ కామెంట్స్
రెట్రో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సంచలన వ్యాఖ్యలు
కశ్మీర్ ఇండియాదే.. కశ్మీరీలు మనవాళ్లే - విజయ్ దేవరకొండ
ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక ఇలా బిహేవ్ చేస్తున్నారు - విజయ్ దేవరకొండ
ఆ నాకొడుకులని ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించాలి - విజయ్ దేవరకొండ
వాళ్ల బ్రెయిన్ వాష్ కాకుండా చూసుకోవాలి - విజయ్ దేవరకొండ
వాళ్లకే విరక్తి వచ్చి పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరగబడతారు- విజయ్ దేవరకొండఆ నా కొడుకులకు బుద్ధి లేదంటూ విజయ్ దేవరకొండ కామెంట్స్
-
Apr 27, 2025 08:48 IST
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరిగిన ఉద్రిక్తతలు
LoC వెంట సరిహద్దు గ్రామాలను అలర్ట్ చేసిన అధికారులు
అట్టారీ బోర్డర్‌లో గ్రామాలను ముమ్మరంగా ఖాళీ చేయిస్తున్న ఆర్మీ
సరిహద్దు పొలాల వద్దకు ప్రజల వెళ్లొద్దంటూ ఆదేశాలు
సురక్షిత ప్రాంతాల తరలింపుకు ఏర్పాట్లు
పాకిస్తాన్‌పై ఆపరేషన్‌కు రెడీ అవుతున్న ఇండియా
2 రోజుల్లో బిగ్ ఆపరేషన్ జరిగే అవకాశం? -
Apr 27, 2025 08:20 IST
ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ
ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేసిన భారత ఆర్మీ
టెర్రరిస్టుల ఆస్తులను ధ్వంసం చేస్తున్న ఆర్మీ
తాజాగా మరో ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన ఆర్మీ
కుర్పారాలోని ఫరూఖ్ అహ్మద్ తెడ్వా ఇల్లు బూడిద
48 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదుల ఇళ్లను నేలమట్టం..
-
Apr 27, 2025 08:18 IST
పహల్గాం దాడికి వ్యతిరేకంగా వ్యక్తి హత్య..2600 మందిని చంపుతామంటూ వీడియో
ప్రస్తుతం భారతదేశం చాలా సున్నితంగా ఉంది. పహల్గామ్ దాడి అందరిలోనూ ఉద్రేకాన్ని రేపింది. దీని కారణంగా కొంతమంది హద్దుమీరి చర్యలకు పాల్పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో కొంతమంది ఉగ్రదాడి ప్రతీకారం అంటూ ఒక అమాయకుడి ప్రాణాలు తీశారు.
-
Apr 27, 2025 08:15 IST
జమ్మూ కశ్మీర్లో మరో దాడికి పాల్పడ్డ టెర్రరిస్టులు!
పహల్గామ్ ఘటన మరువకముందే టెర్రరిస్టులు మరో దాడికి పాల్పడ్డారు. జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో45 ఏళ్ల సోషల్ యాక్టివిస్ట్ రసూల్ మాగ్రేపై ఆయన ఇంట్లోనే కాల్పులు జరిపారు. తీవ్ర గాయాలతో రసూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.