Operation Sindoor: నాన్న జమ్మూలో ఉన్నారు.. రాత్రి ఫోన్ లో ఏమ్మన్నారంటే? సమయ్ రైనా ఎమోషనల్ పోస్ట్
బాలీవుడ్ కమెడియన్ సమయ్ రైనా జమ్మూలో విధులు నిర్వహిస్తున్న తన తండ్రి కోసం ఎమోషనల్ అయ్యారు. నిన్న రాత్రి జమ్మూ నుంచి నాన్న కాల్ చేశారు. అక్కడ పరిస్థితులన్నీ అదుపులో ఉన్నాయని తెలిపారు. ఆయన గొంతు వినగానే నాలోని కలవరం అంతా పోయింది అంటూ పోస్ట్ పెట్టారు.