Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోంది...సైన్యం కీలక ప్రకటన
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతూనే ఉందని, మన జవాన్లు ఏడాది పొడవునా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. సైన్యం 365 రోజులు...24 గంటలూ అప్రమత్తంగా ఉండాల్సిందేనన్నారు.