Operation Sindoor : ఆపరేషన్ సిందూర్.. ఉగ్ర శిబిరాల పై దాడి..వీడియో వైరల్..
పహల్గామ్ లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన ఉగ్ర దాడిలో పలువురు అమాయకులు మరణించారు. దానికి ప్రతికారంగా ఇండియన్ ఆర్మీ మే నెలలో ఆపరేషన్ సిందూర్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ దాడికి సంబంధించిన వీడియోను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) విడుదల చేసింది..