Pakistan Cricketer Haider Ali: ఇంగ్లాండ్లో పాకిస్తాన్ క్రికెటర్ అరెస్ట్.. ఎందుకంటే?
పాకిస్తాన్ యువ క్రికెటర్ హైదర్ అలీ, ఇంగ్లాండ్లో అత్యాచార ఆరోపణల మీద అరెస్ట్ అవడం పాక్ క్రికెట్ వర్గాలను కుదిపేసింది. పాకిస్తాన్ A జట్టు అయిన 'పాకిస్తాన్ షాహీన్స్'తో కలిసి UK పర్యటనలో ఉన్న 24 ఏళ్ల హైదర్ అలీని గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు.