FLASH NEWS: పాక్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్
పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షలు ఇండియా జూన్ 23 వరకు పొడిగించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ఎయిర్‌లైన్స్ ఇండియా గగనతలంలోకి రాకుండా ఏప్రిల్ 30న నిషేధించింది.
బయటపడ్డ మరో పాక్ స్పై నెట్వర్క్.. ఆపరేషన్ సిందూర్ గురించి లీక్
ఆపరేషన్ సిందూర్ గురించి పాకిస్తాన్‌కు లీక్ చేసిన ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గురుదాస్‌పూర్‌కు చెందిన సుఖ్‌ప్రీత్ సింగ్, కరణ్‌బీర్ సింగ్‌లు. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ కదలికలు, ప్లాన్లు పాక్ నిఘా సంస్థకు అందించారు.
IND-PAK War: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించాం ఇలా.. ఆర్మీ మరో సంచలన యుద్ధ వీడియో!
ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్‌ని అన్ని విధాల దెబ్బ కొట్టింది. పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన టెర్రర్ సంస్థలను భారత్ అనుకుంటే నాశనం చేయగలదని ఇండియన్ ఎయర్ ఫోర్స్ నిరూపించింది. ఇది కేవలం సైనిక చర్య మాత్రమే కాదు. భారత్ వ్యూహాత్మక విధానం.
IND-PAK WAR : పాక్ పై మళ్లీ వాటర్ వార్.. సలాల్ డ్యామ్ 5 గేట్లు ఓపెన్
పహల్గాం దాడుల తర్వాత వాటర్, దౌత్యదాడులతో పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచిన భారత్ మరోసారి దాన్నే అనుచరిస్తోంది. ఈరోజు ఉదయం జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఉన్నసలాల్ ఆనకట్ట 5గేట్లను భారత అధికారులు తెరిచారు. దీంతో పాక్ లో నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరిగింది.
ఇది కదా దేశ భక్తి అంటే..! |Parents kept their baby name Sindoori|With great respect to India | RTV
Operation Sindoor NTRO: ఆపరేషన్ సిందూర్ వెనుక ఉన్నది వీరే.. NTRO గురించి తెలిస్తే షాక్!
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే ఆపరేషన్ సిందూర్ విజయవంతమైంది. ఎన్నో ఆపరేషన్లకు ఈ నిఘా సంస్థ కీలక పాత్ర పోషించింది. ఇది శాటిలైట్, ఇంటర్నెట్ నిఘా వంటి అధునాతన సాంకేతిక నిఘా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
Flash News: పాక్‌కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఇండియా.. క్షిపణులు, డ్రోన్లు గాల్లోనే ముక్కలు
పాకిస్తాన్ గురువారం రాత్రి ఇండియాలో 15 ప్రాంతాలపై దాడులు చేయాలని ప్రయత్నించింది. పాక్ క్షిపణులు, డ్రోన్లను ఇండియా ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు అడ్డుకున్నాయి. ఈ విషయాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది.
Operation Sindoor : కుక్క చావు చచ్చిన టెర్రరిస్ట్.. అన్నని విడిపించడానికి ఇండియా ఫ్లైట్ హైజాక్
1999లో ఇండియా విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో ప్రధాన సూత్రదారి జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజార్. ఇతను కూడా ఆపరేషన్ సిందూర్‌లో చనిపోయినట్లు అధికారికంగా ప్రకటించారు.