ఆ కలలో బతకొద్దు.. భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ ట్వీట్ చేశారు.
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దేశ భక్తి అనేది ఆప్షన్ కాదు.. ఈ రోజు చేశాం.. రేపు చేయనక్కర్లేదు అనడానికి అని రష్మీ అన్నారు. పహల్గామ్ ఎటాక్ తర్వాత సోదరభావం లేదు.. ఉండనక్కర్లేదని, భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ తెలిపారు. ఈ గడ్డమీద పాకిస్తాన్ జెండా ఎత్తేవాడి చేయి నరికేయండి అని అన్నారు. దేశ ద్రోహులకు వెంటనే రేషన్, నీళ్లు కట్ చేయండని రష్మీ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.
Seems like we all are living in a dream of so called AMAN and Shanti And that’s basically what has has led to this day On this given day be an Indian first Who is willing to support his country not just thru highs but lows too Desh bhakti is not optional Aaj kiya kaal nahi… https://t.co/rxBRnVOPla
Like is said DESH BHAKTI is not optional No one know the reality of what happened on the other side But they are glorifying themselves unlike us Doesn’t that speak volumes on how we are letting our nation down https://t.co/E1s9bYm4Z6
ఆ కలలో బతకొద్దు.. భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ ట్వీట్ చేశారు.
Rashmi Gautham
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందని సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. దేశ భక్తి అనేది ఆప్షన్ కాదు.. ఈ రోజు చేశాం.. రేపు చేయనక్కర్లేదు అనడానికి అని రష్మీ అన్నారు. పహల్గామ్ ఎటాక్ తర్వాత సోదరభావం లేదు.. ఉండనక్కర్లేదని, భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ తెలిపారు. ఈ గడ్డమీద పాకిస్తాన్ జెండా ఎత్తేవాడి చేయి నరికేయండి అని అన్నారు. దేశ ద్రోహులకు వెంటనే రేషన్, నీళ్లు కట్ చేయండని రష్మీ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు.
ఇది కూడా చూడండి: Miss World 2025: మిస్ వరల్డ్ వేదికపై.. తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు.. ఫొటోలు ఇక్కడ చూడండి
ఇది కూడా చూడండి: Indian Army: కాల్పుల విరమణకు ఒకే.. కానీ.. ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన
ఇది కూడా చూడండి: BIG BREAKING: తిరగబడ్డ ఆర్మీ చీఫ్.. పాక్ లో కుప్పకూలిన ప్రభుత్వం?
ఇది కూడా చూడండి:India On Ceasefire: ఒప్పందాన్ని ఉల్లంఘించడం దారుణం..భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్‌కు షాకిచ్చిన అల్లు అర్జున్.. ‘హరిహర వీరమల్లు’ రిలీజ్‌కు బ్రేక్!
పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’కు అల్లు అర్జున్ షాకిచ్చారు. HYDలోని అమీర్‌పేటలో ఉన్న ‘AAA’ థియేటర్లో ఈ మూవీ షోస్ ప్రదర్శించబోనట్లు తెలుస్తోంది. Short News | Latest News In Telugu | సినిమా
HHVM : వీరమల్లు చెప్పిన కోహినూర్ వజ్రం ఇప్పుడు ఎక్కడుంది.. ధర ఎంత ఉండొచ్చు!
కోహినూర్ వజ్రం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందింది. దాని చరిత్ర సుదీర్ఘమైనది, ఎన్నో చేతులు మారింది. కోహినూర్ వజ్రం Short News | Latest News In Telugu | సినిమా
Fish Venkat : గుట్కాలు బంజేయండి .. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫిష్ వెంకట్ చివరి వీడియో!
గుట్కాలను అలవాటు చేసుకోకూడదని బతికి ఉండగా నటుడు ఫిష్ వెంకట్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. Short News | Latest News In Telugu | సినిమా
HariHara VeeraMallu: వాచిపోయే బడ్జెట్‌తో వీరమల్లు మేకింగ్.. ఎంతొస్తే సేఫ్!
'హరిహరవీరమల్లు' మరో 24 గంటల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా షూటింగ్ విశేషాలు, సినిమా హైలైట్స్ ఇక్కడ తెలుసుకుందాం.. Short News | Latest News In Telugu
Hari Hara Veera Mallu Tickets Open: ‘వీరమల్లు’ అరాచకం.. అమ్మతోడు ఒక్క సీటు కూడా ఖాళీలేదు భయ్యా!
‘హరిహర వీరమల్లు’ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బుక్‌మైషోలో మాత్రమే కాకుండా డిస్ట్రిక్ట్ యాప్, బ్రో యాప్‌లలో టికెట్లు అందుబాటులో ఉన్నాయి. Short News | Latest News In Telugu | సినిమా | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
BIG BREAKING: ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి పవన్ భారీ సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నటుడు ఫిష్ వెంకట్ మృతిపై టాలీవుడ్ కనీసం స్పందించకపోవడంపై అతడి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా RTV మీడియాతో మాట్లాడిన Short News | Latest News In Telugu | సినిమా
Aadhaar update: తల్లిదండ్రులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై స్కూల్లోనే ఆధార్!!
🔴Live News Updates: ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
MP Midhun Reddy : ఇనుప మంచం, పరుపు, కుర్చీ.. రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డికి రాజభోగాలు!
Double Decker Bus Crashes: షాకింగ్ వీడియో.. బ్రిడ్జ్‌ను ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు.. స్పాట్లో 15 మంది..!
Election Commission: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలనం.. ’52 లక్షల ఓటర్ల తొలగింపు’