India-Iran: ఇరాన్‌కు అన్ని సమయాల్లో అండగా ఉంటాం: భారత్
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగతున్న వేళ ఇరాన్‌తో భారత్ ద్వైపాక్షిక చర్చలు జరిపింది. ఇరాన్‌కు అన్ని సమయాల్లో భారత్ అండంగా ఉంటుందని అజిత్ దోవల్ హామీ ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా ఇరుదేశాల మధ్య మంచి దౌత్య సంబంధాలు ఉన్నాయన్నారు.