Pulwama Attack: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
పుల్వామా ఆత్మహుతి దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని అంగీకరించింది. పాక్ ఎయిర్ మార్షల్ ఔరంగాజేబ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడిలో భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టామని ఔరంగాజేబ్ చెప్పారు.