Health: వేసవిలో కడుపుకి వరంలా ఉండే సోంపు!
సోంపు కాలేయానికి కూడా మంచిదని భావిస్తారు. సోంపు తీసుకోవడం వల్ల కాలేయం నిర్విషీకరణ అవుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది.సోంపు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.
సోంపు కాలేయానికి కూడా మంచిదని భావిస్తారు. సోంపు తీసుకోవడం వల్ల కాలేయం నిర్విషీకరణ అవుతుంది. ఇది శరీరంలో పేరుకుపోయిన మురికిని శుభ్రపరుస్తుంది.సోంపు తినడం వల్ల జీవక్రియ వేగవంతం అవుతుంది.
బంగాళాదుంపలు, బఠానీలు, వంకాయలు లాంటి పదార్థాలు కొన్నిసార్లు జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తాయి. వెల్లుల్లి, జీలకర్ర, నల్ల మిరియాలు ఏ వంటకానికి అయినా ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటిలోని సహజ గుణాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులో అశాంతిని తగ్గిస్తాయి.
కొత్తిమీర గింజలు శుభ్రపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరం నుండి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడతాయి. మూత్రపిండాలు సమతుల్యంగా, ఆరోగ్యంగా పనిచేస్తాయి. ఈ విత్తనాలు జీర్ణక్రియను ఉపశమనం చేస్తాయి.
జుట్టుకు ఆవాల నూనె అప్లై చేస్తే బలంగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య మొత్తం కూడా తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని పోషకాలు జుట్టు దృఢంగా పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. వారానికి రెండు లేదా మూడుసార్లు ఆవాల నూనె రాస్తే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
ఉదయాన్నే పెరుగు తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పెరుగులోని పోషకాలు ఆరోగ్యానికి మంచివే. కానీ ఉదయాన్నే తినడం అంత మంచిది కాదని అంటున్నారు. అవసరం అయితే మజ్జిగలా చేసుకుని తాగాలి. అంతే కానీ డైరెక్ట్‌గా పెరుగు తినకూడదని అంటున్నారు.
వేసవి వేడిలో ఈత కొట్టేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. ఉదయం 10 నుంచి 4 గంటల మధ్య ఎండ తీవ్రంగా ఉండే సమయంలో సన్‌స్క్రీన్ వాడాలి. ఇది చర్మాన్ని UV కిరణాల నుంచి రక్షిస్తుంది. డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం రోజంతా తగినంత నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు.
వేసవిలో చాలా మంది పుచ్చకాయ తినడానికి తెగ ఇష్టపడతారు. అయితే జీర్ణ సమస్యలు, ఊబకాయం, ఆస్తమా, డయాబెటీస్ సమస్యలు ఉన్నవారు ఈ పండుకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. దీనిలోని సహజ చక్కర పరిమాణం రక్తంలో చక్కెర, బరువు పెరగడానికి కారణమవుతుంది.
కొన్ని వస్తువులు చేతుల ద్వారా వందలాది సూక్ష్మక్రిములను శరీరంలోకి వేళ్తాయి. నోట్లను తాకిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. రెస్టారెంట్లలో మెనూ కార్డులు ప్రమాదకరం. ఒక్కో మెనూ కార్డు మీద దాదాపు 1.85 లక్షల బ్యాక్టీ రియా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి
మామిడి పువ్వులు ఆరోగ్యానికి అనేక లాభాలను ఇస్తుంది. మామిడి పువ్వులలో ఫైబర్ సమృద్ధిగా ఉన్నాయి. ఇది రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో, డయాబెటిస్ రాకుండా, చర్మ, మొటిమలు, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.