Car Tips: కారులో ఈ వస్తువులు ఉంచితే కాలిపోవడం గ్యారంటీ
కార్లలో శానిటైజర్లు, పెర్ఫ్యూమ్లలో ఉండే ఆల్కహాల్ వల్ల స్పార్క్ వస్తే మంటలు వ్యాపిస్తాయి. డ్రైవింగ్ చేస్తూ ధూమపానం చేయడం, నాణ్యత లేని ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఉపయోగించడం, బ్రేక్ లేదా క్లచ్లో మార్పు కనిపించినా దానిని నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం.