Black Lips: కొందరి పెదవులు నల్లగా మారడానికి ఇదే కారణం
కాలుష్యం, నీటిలోపం, విటమిన్ల లోపం, సూర్యరశ్మి, పొగాకు వినియోగం వల్ల పెదవులు నల్లగా మారుతాయి. బీట్రూట్, నిమ్మరసం, తేనే కలిపి పెదవులపై రాస్తే పెదవుల రంగును మెరుగుపడుతుంది. కలబంద జెల్ పెదవులను మెరిసేలా చేయడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.