Latest News In Telugu Sleep: ఎక్కువ లేదా తక్కువ నీరు తాగడం వల్ల నిద్ర పాడవుతుందా..? డీహైడ్రేషన్ నిద్రను ప్రభావితం చేస్తుంది. ఎక్కువ, తక్కువ నీరు తాగటం వల్ల నిద్ర పాడవుతుంది. ప్రతి వ్యక్తి రోజుకు 8-10 గ్లాసుల నీరు తాగాలి. సరైన మొత్తంలో నీరు తాగితే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి ఆరోగ్యాన్ని, నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cancer: ఉపవాసం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందా? ఇందులో నిజమేంటి? ఉపవాసం వల్ల శరీరంలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి. దీని కారణంగా క్యాన్సర్ వల్ల కలిగే తీవ్రమైన నష్టం నుంచి కణాలను రక్షించవచ్చు. ఇది క్యాన్సర్ కణాలపై దాడి చేసే సహజ కిల్లర్ కణాల సామర్థ్యాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shani Dev: శని దేవుడితో పెట్టుకుంటే అంతే సంగతి! ప్రతి జీవికి, మానవునికి, దేవతలకు సరైన న్యాయం చేసే దేవుడు శని దేవుడు. శనిదేవ్ కర్మల ప్రకారం ఫలితాలను, మంచి పనులకు మంచి ఫలితాలను ఇస్తాడు. చెడు పనులకు కూడా శిక్షిస్తాడు. అందుకే శనిదేవ్ అంటే భయపడుతారని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : తిన్నది సరిగా జీర్ణం కావట్లేదా.. ఐతే ఈ 7 చిట్కాలు పాటించండి! ఈ రోజుల్లో సమయపాలనలేని తిండి, ప్యాక్డ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ కారణంగా చాలామంది జీర్ణ సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకునేందుకు వైద్య నిపుణులు 7 రకాల చిట్కాలను సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి. By srinivas 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ముఖంపై కొవ్వును తగ్గించుకోండానికి ఈ చిట్కాలు పాటించండి! కుంగిపోయిన బుగ్గలు శరీర అందాన్నే కాదు ముఖ అందాన్ని పాడు చేస్తుంది. ముఖ రూపం కోసం ఫేషియల్ ఎక్సర్సైజ్, అలోవెరా, యాపిల్, గ్లిజరిన్-రోజ్ వాటర్, ఎక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకుంటే బుగ్గలు బొద్దుగా మారుతాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sleeping-Diabetes: నిద్ర-మధుమేహం మధ్య లింక్ ఏమిటి..? డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలు అసమతుల్యత, మధుమేహం సంబంధిత లక్షణాల కారణంగా నిద్ర సమస్యలు ఉంటాయి. రాత్రిపూట అధిక, తక్కువ చక్కెర స్థాయిలు పగటిపూట నిద్రలేమి, అలసటను కలిగిస్తాయి. తక్కువగా నిద్రపోతే టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. By Vijaya Nimma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High blood pressure: హైబీపీ వల్ల స్ట్రోక్ రిస్క్ పెరుగుతుందా? అధిక రక్తపోటు స్ట్రోక్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ స్ట్రోక్ రిస్క్ తగ్గాలంటే ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండాలి. ఉప్పు, మద్యపానానికి దూరంగా, బరువు- ఒత్తిడి పెరగకుండా ఉండాలి. ప్రతిరోజూ వ్యాయామం చేస్తే రక్తపోటు నియంత్రణలో ఉండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Relationship Tips: మీ భార్య మీ దగ్గర ఏదైనా దాస్తున్నారా? ఇలా తెలుసుకోండి! మహిళలు చాలాసార్లు తమ భర్తల నుంచి కొన్ని చిన్న విషయాలను దాస్తారు. భార్య ప్రతి సమస్యపై కోపం తెచ్చుకోవడం, లేదా ఆమె స్వభావం చిరాకుగా మారడం ప్రారంభించినట్లయితే ఆమె బహుశా మీ నుంచి ఏదో దాస్తోందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mouth Cancer: నోటి క్యాన్సర్ లక్షణాలు ఇలా బయటపడతాయి! నోటి క్యాన్సర్ గుట్కా-పొగాకు, సిగరెట్లు, బీడీలు, సిగార్లు తీసుకునేవారిలో వేగంగా వ్యాపిస్తుంది. నోటి క్యాన్సర్ నివారణకు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ప్రాసెస్డ్, క్యాన్డ్‌ఫుడ్, పొగా, మద్యం సేవించవద్దు. ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదింస్తే సమస్య తగ్గుతుంది. By Vijaya Nimma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn