Latest News In Telugu Heart Attack: యువత గుండె పోటుకు కారణం ఇదే.. వెలుగులోకి సంచలన విషయాలు! యువతలో గుండెపోటు కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇందుకు జీవనశైలి కారణమని వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మద్యం సేవించడం, జంక్ ఫుడ్, ఒత్తిడి, ఊబకాయం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blood Pressure: రక్తపోటు పెరిగినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి? నిర్లక్ష్యం చేయవద్దు! చెడు జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల హైబీపీ సమస్య ఏ వయసు వారికైనా రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. తరచుగా నీరసంగా, అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే బీపీ టెస్ట్ చేయించుకోవాలని చెబుతున్నారు. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Seasonal Allergies: వర్షాకాలంలో అలర్జీలు రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి! వర్షాకాలంలో అలెర్జీ, తుమ్ములు, కళ్ల దురదల సమస్య అధికంగా ఉంటుంది. ఆహారంలో చియా విత్తనాలు, గుమ్మడి, అవిసె గింజలు, వాల్నట్స్, ఆరెంజ్, కివీ, స్ట్రాబెర్రీ, బాదం, బచ్చలికూర, అవకాడో వంటివి చేర్చుకుంటే ఈ సమస్యలు దూరం చేసుకోవచ్చు. By Vijaya Nimma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Brain Fog: బ్రెయిన్ ఫాగ్కు అతిపెద్ద కారణం ఇదే.. తప్పక తెలుసుకోండి! బ్రెయిన్ ఫాగ్ కు ప్రధాన కారణం చెడు జీవనశైలి. దీనిని నయం చేసుకోవాలంటే ఆల్కహాల్, సిగరెట్లు, కెఫిన్, స్వీట్లు, పానీయాలు, జంక్ ఫుడ్స్ తీసుకోవడం మానుకోవాలి. సరైన నిద్ర, వ్యాయామం, యోగా, ధ్యానం, పజిల్స్ ఆడడం ద్వారా బ్రెయిన్ ఫాగ్ ను దూరం చేసుకోవచ్చు. By Vijaya Nimma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shravan Purnima 2024: శ్రావణ పౌర్ణమి నాడు చేయాల్సింది ఇదే! ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి ఆగస్టు19 సోమవారం నాడు వస్తుంది. ఉదయం 04:32 నుంచి 05:20 గంటల వరకు స్నానం, దానానికి శుభ సమయం ఆ రోజు శివలింగంపై నీరు, పాలు, బెల్లం, పండ్లు, పువ్వులు పోసి పూజించాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care Tips: ముఖంపై నల్లటి మచ్చలకు ఇలా చెక్ పెట్టండి! మొటిమల ద్వారా ముఖంపై ఏర్పడే నల్లటి మచ్చలు శరీర సౌందర్యాన్ని తగ్గిస్తాయి. అలోవెరా జెల్, తేనె, పసుపు, పెరుగు, వేప ఆకులు వంటి సహజమైన హోం రెమెడీస్ మచ్చలను తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయని చర్మ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Organ Donors Day 2024 : మరణంలోనూ జీవించడం.. అవయవదానంతోనే సాధ్యం.. ఒక వ్యక్తి మరణించిన తరువాత తన అవయవాలను దానం చేయడం ద్వారా 8 మందికి కొత్త జీవితాన్ని ఇవ్వగలుగుతారు. ఈరోజు అంటే ఆగస్టు 13 ప్రపంచ అవయవదాన దినోత్సవం. అవయవ దానంపై అవగాహన పెంచడడానికి ఉద్దేశించిన రోజు. ఈ సందర్భంగా అవయవదానంపై స్పెషల్ స్టోరీ ఇక్కడ చూడొచ్చు. By KVD Varma 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Males Breast Cancer: రొమ్ము క్యాన్సర్ పురుషులకు కూడా వస్తుందా? పురుషులు కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. 2022-24 మధ్య కాలంలో 3 క్యాన్సర్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు. 60-70 సంవత్సరాల వయసు వారిలో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు తాజా సర్వేలో పేర్కొన్నారు. By Vijaya Nimma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్ తినండి! పేగులను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పండ్ల రసం, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ ఆహార పదార్థాలు, మేక పాలను చేర్చుకోవాలి. ఇంకా.. నూనె, సుగంధ ద్రవ్యాలు ఆహారంలో తక్కువ పరిమాణంలో ఉండేలా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn