Health Tips: గుండెపోటుకు ముందు.. ముఖంపై కనిపించే లక్షణాలివే.. తప్పక తెలుసుకోండి!
గుండెపోటుకు ముందు ముఖంపై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖం మీద చెమట, దవడ, మెడ, గడ్డం, చెవులలో నొప్పి ఉంటుంది. అకస్మాత్తుగా బుగ్గలు, కళ్ళ కింద వాపు వంటి లక్షణాలు గుండె సమస్యను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు.