Stomach Worms in Children: పిల్లల కడుపులో పురుగులొస్తున్నాయా..? నిమిషాల్లో తగ్గించడానికి ఈ చికిత్స చేయండి!!

చిన్న పిల్లల కడుపులో నులిపురుగులు ఉంటే కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం ఉంటుంది. ఈ సమస్య తొలగాలంటే కొద్దిగా సెలెరీని బెల్లం తిన్నా, వేప ఆకులు, వెల్లుల్లి, గుమ్మడికాయ, పసుపు, కొబ్బరి రేకులు వంటివి పిల్లలకు ఇస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

New Update
Advertisment
తాజా కథనాలు