Health Tips: వేసవిలో పిల్లల చర్మపై దద్దుర్లు ఎందుకు వస్తాయి..పరిష్కారం ఏంటి?
వేడి వాతావరణం, అధిక చెమట, సరైన గాలి లేకపోవడం వల్ల హీట్ రాష్కు దారితీస్తాయి. ముఖం, మెడ, వీపు, చంకలు, డైపర్ ప్రాంతంలో దద్దుర్లు, చిన్నచిన్న ఎర్రటి మొటిమలు పిల్లలకు తీవ్రమైన దురదను కలిగిస్తాయి. ఈ సమస్య తగ్గాలంటే గోరువెచ్చని నీటితో స్నానం చేపించాలి.