Latest News In Telugu Bad Fat: శరీరంలో చెడు కొవ్వు ఉంటే డిమెన్షియా పెరుగుతుందా..? శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే డిమెన్షియా అనే వ్యాధి వస్తుంది. దీని వల్ల దృష్టిలోపం సమస్య రావడంతో పాటు.. జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఈ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. నిపుణులను సంప్రదించి వారి సూచనలు పాటించాలి. By Vijaya Nimma 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Marigold: ఆ పువ్వులతో అలర్జీ.. వివరాలివే! కొందరికి ఎర్రటి బంతి పువ్వులు పడవు. దీని కారణంగా ఇన్ఫెక్షన్లు, తుమ్ములు ముక్కు కారడం, కళ్ళు ఎర్రగా కావడం వంటివి ఉంటాయి. అంతేకాకుండా కొన్ని వాసనలు, మొక్కల ఆకులు, ఆహారాలు, పూల అణువులు ఇలాంటివి కూడా అలర్జీలకు కారణం అవుతాయి. అవేంటో తెలుసుకుని అలర్ట్ గా ఉండాలి. By Vijaya Nimma 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Plastic Bottle: ప్లాస్టిక్ బాటిల్‌కి బీపీకి సంబంధం ఏంటి..? ఈ నీటికి ఉంటేనే మంచిదా..!! ప్లాస్టిక్ బాటిల్లో నీళ్లు తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ప్లాస్టిక్ బాటిల్లోని నీరు తాగితే అందులోని మైక్రోప్లాస్టిక్స్ రక్తంలో కలిసి బీపీ వచ్చే ప్రమాదం ఉంటుందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో ప్లాస్టిక్ బాటిల్స్ వాడకాన్ని తగ్గించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral News: చేపకు బదులుగా పామును తిన్న చిన్నారులు.. చివరికి ఏమైందంటే? చేప అనుకొని ఇద్దరు చిన్నారులు పామును కాల్చుకొని తిన్న ఘటన ఉత్తరాఖండలోని నైనితాల్ జిల్లా రామ్‌నగర్ పుచ్చడినాయిలో జరిగింది. తల్లిదండ్రులకు తెలియడంతో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వార్త సోషల్ మీడియా వైరల్ అవుతుంది. By Vijaya Nimma 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Celery Tea: సెలెరీ టీని ఎప్పుడైనా ట్రై చేశారా.? ఒక్కసారి తాగితే సీజన్ సమస్యలు పరార్ సెలెరీటీ ఒక హెల్బర్ టీ. దీనిని తాగితే వర్షాకాలంలో వచ్చే జలుబు, తుమ్ములు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గటంతోపాటు బరువు కంట్రోల్లో ఉంటుంది. ఈ టీ వల్ల రక్తం శుద్ధి అవడంతో పాటు జీర్ణక్రియలో ఇబ్బందులు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Monkeypox Virus: మంకీపాక్స్ జీవితంలో ఒక్కసారే వస్తుందా..? ఈ వైరస్ సోకితే చనిపోతారా..? మంకీపాక్స్‌పై WHO అన్ని దేశాలను అప్రమత్తం చేసింది. ఈ వైరస్ పై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను ఆరోగ్య నిపుణులు కొట్టిపారేస్తున్నారు. మంకీపాక్స్ సోకిన వారిలో 99 శాతం మంది కోలుకుని ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది 2- 4 వారాలలో దానంతటదే నయమవుతుంది. By Vijaya Nimma 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chilli: కళ్లలో కారం పడితే మంట ఎందుకు వస్తుందో తెలుసా..? కారంలో క్యాప్సైసిన్ అనే ప్రత్యేక రసాయనం ఉంటుంది. ఇది నొప్పి, మంటను కలిగిస్తుంది. దీనిని క్యాప్సైసిన్ అనే పేరుతో పిలుస్తారు. దీంతో కారం కళ్లల్లో పడిన వెంటనే బర్నింగ్ సెన్సేషన్తో పాటు నొప్పి, మంట వస్తుంది. By Vijaya Nimma 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: శ్వాసకు గుండెపోటుకు సంబంధం ఏంటి? శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు గుండె పోటుకు సంకేతంగా భావించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. వ్యాయామాలు చేయడం, మంచి జీవన శైలిని పాటించడం ద్వారా గుండె పోటు రాకుండా కాపాడుకోవచ్చు. By Vijaya Nimma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gym Workouts: జిమ్‌కి వెళ్లడం వల్ల ఈ వ్యాధులు తప్పవు.. ఇలా నివారించండి! జిమ్‌లో వ్యాయామం చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు. కానీ తప్పుడు పద్ధతిలో అతిగా వ్యాయామం చేస్తే కండరాలు, గుండెపై ఒత్తిడి, కీళ్లలో నొప్పి, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి. జిమ్ లో సరైన స్థితిలో వ్యాయామం చేయటంతో పాటు అధిక బరువును ఎత్తకుండా ఉండడం మేలు. By Vijaya Nimma 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn