Latest News In Telugu Juice: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజూ ఈ జ్యూస్ తాగండి! శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ప్రతిరోజూ ఉసిరి, క్యారెట్ జ్యూస్ తాగాలని వైద్యులు చెబుతున్నారు. ఈ జ్యూస్ గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలపరిచి వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. By Vijaya Nimma 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Covid-19: కరోనా వల్ల బ్రెయిన్ సమస్యలు.. సర్వేలో బయటపడ్డ సంచలన నిజాలు కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే స్పైక్ ప్రోటీన్‌లో మ్యూటేషన్స్ జరుగుతున్నాయని.. ఇవి వైరస్‌ను బ్రెయిన్ సెల్స్‌లోకి పంపిస్తున్నాయని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఎలుకల్లో జరిపిన పరిశోధనల్లో శాస్త్రవేత్తలు దీన్ని గుర్తించారు. By B Aravind 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Water: బరువు తగ్గాలంటే.. నీళ్లు బాగా తాగండి! కొంతమందికి నీరు తక్కువ తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల బరువు పెరుగుతారట. మనం తిన్న ఆహారంలో ఉప్పు ఉంటుంది. నీరు తక్కువ తాగే వారికి ఉప్పు లోపల పేరుకుపోతుంది. ఈ నేపథ్యంలో రోజుకు నాలుగైదు లీటర్లు తాగితే బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Super Food : ఈ ఐదు తింటే.. మీరు సూపర్ యాక్టివ్‌గా ఉంటారు! రోజూ తినే ఆహారంలో చెరకు, రేగి పండ్లు, చింతకాయ, ఉసిరికాయ, నువ్వుల లడ్డూలు చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీటిని తినటం వల్ల ఇన్ఫెక్షన్లు దూరం కావడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని వివరిస్తున్నారు. By Vijaya Nimma 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hidden Cameras: సీక్రెట్ కెమెరాల కలకలం.. ఈ చిట్కాలతో చెక్ పెట్టండి ఈ మధ్యకాలంలో హోటల్స్, ఓయో రూమ్స్, వాష్‌రూమ్స్, గర్ల్స్ హాస్టల్స్ ఇలా ఎక్కడపడితే అక్కడ సీక్రెట్ కెమెరాలు బయటపడటం కలకలం రేపుతున్నాయి. మనకు తెలియకుండా పెట్టిన సీక్రెట్ కెమెరాలను కొన్ని చిట్కాలతో పట్టుకోవచ్చు. ఇందుకోసం ఈ పూర్తి ఆర్టికల్‌ను చదవండి. By B Aravind 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi: గణేష్ మండప నిర్వాహకులకు సీఎం గుడ్ న్యూస్.. ఆ సదుపాయం ఫ్రీ! గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని, కానీ ఇందుకు పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వానికి, నిర్వాహకులకు మధ్య సమన్వయం తప్పనిసరి ఉండాలన్నారు. చిత్తశుద్ధితో ఉత్సవాలు జరుపుకోవాలని తెలిపారు. By B Aravind 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Good Health: చామంతి టీ తాగితే చాలా మంచి నిద్ర పడుతుందా..? చామంతి టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్య ఉన్న వారికి ఇది మంచి మెడిసిన్ మాదిరిగా పని చేస్తుందని వివరిస్తున్నారు. ఈ టీలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. డయాబెటిస్ రోగులు, నెలసరి నొప్పులు ఉన్నవాళ్లు ఈ టీ తాగితే మంచి ఫలితం ఉంటుంది. By Vijaya Nimma 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Money Tips: అప్పులు తీరాలంటే చేయాల్సిన పనులు ఇవే.. మీరు కూడా ట్రై చేయండి! చేసిన అప్పు త్వరగా తీరాలంటే శుక్రవారం ఇంటిని చక్కగా పరిశుభ్రంగా పెట్టుకోవాలి. కొబ్బరికాయ లక్ష్మీఫలం. కాబట్టి కొబ్బరికాయని ఎరుపురంగు వస్త్రంలో చుట్టి డబ్బు నిల్వ చేసే చోట భద్రంగా దాచి ఉంచాలి. ఇలా పెడితే సంపద రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: అధిక యూరిక్ యాసిడ్ తగ్గేందుకు ఈ పచ్చి కూరగాయ జ్యూస్ తాగండి! శరీరంలో వ్యర్థ పదార్ధాల స్థాయి పెరిగినప్పుడు అనేక వ్యాధులు వస్తాయి. యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు, వాపులు, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకని ఉదయం ఖాళీ కడుపుతో సొరకాయ జ్యూస్‌ని తాగితే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn