Latest News In Telugu Broom Tips: చీపురును ఇలా ఉంచితే వద్దన్నా డబ్బే! ట్రై చేయండి! చీపురును కుబేర, లక్ష్మీస్థానం అంటారు. ఇళ్లు ఊడ్చిన తర్వాత దానిని నేలమీద పడుకోబెట్టాలి. వీలైనంత వరకు కాళ్ళకు తగలకుండా.. ఎవరి దృష్టి దానిమీద పడకుండా ఒక మూలకి పెడితే మంచిది. ఈ విధంగా పెట్టిన ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Basil Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీరు తాగితే 7 అద్భుతమైన ప్రయోజనాలు! ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి నీటిని తాగడం వల్ల స్కీమియా, స్ట్రోక్, అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. తులసి ఆకుల రసంలో తేనె, అల్లం కలిపి తాగితే ఆస్తమా, ఇన్ఫ్లుఎంజా, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024: గణేశ్ మండప నిర్వాహకులకు పోలీసుల అలర్ట్.. ఇలా దరఖాస్తు చేసుకోండి! జీహెచ్ఎంసీ పరిధిలోని గణేశ్ మండపాలు, నిమజ్జనానికి అనుమతి తప్పనిసరిగా ఉండాలని సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. www.hyderabadpolice.gov.in By srinivas 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మీ అధిక బరువుకు PCOD కారణమా.. అయితే ఈ జాగ్రత్తలు తీసుకోండి! పీసీవోడీ సమస్య వల్ల జుట్టు రాలడం, అలసట, బలహీనత, మానసిక కల్లోలంతోపాటు అనేక రకాల ఇబ్బందులను మహిళలు ఎదుర్కొంటారు. దీనిపై సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య ఉన్న వారు జంక్, రిఫైన్డ్ ఫుడ్ అస్సలు తినకూడదు. By Vijaya Nimma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: ఈ చిన్న చిట్కాతో మీ పాదాలు మరింత అందంగా.. పాదాలను అందంగా మార్చుకోవాలనుకుంటే ఇంట్లోనే పెరుగు, పసుపు ముద్దను అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత మాయిశ్చరైజర్ రాస్తే పాదాలు అందంగా మారుతాయి. ఇంకా పాదాల పరిశుభ్రత, అందానికి ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో కడగాలని నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips: తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు! తాబేలు లేదా తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే పాజిటీవిటీ పెరుగుతుందన్న నమ్మకం అనేక మందిలో ఉంటుంది. తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం కూడా కలిగి మనకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Swastika Symbol: ఇలా చేస్తే నరదృష్టి దెబ్బకి పోతుంది.. ఇంటి ముందు ఇలా చేయండి నరఘోష, నరపీడ, ఎదుటివాళ్ళ ఏడుపులు ఇవన్నీ కూడా నశించి పోవాలంటే.. ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ మీద ఓంకారం, స్వస్తిక్, త్రిశూలం ఈ గుర్తులు ఉండాలని పండితులు చెబుతున్నారు. వీటిని చెక్కించి కూడా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకోవటం వీలు కానప్పుడు గంధంతో రాసుకోవాలని చెబుతున్నారు. By Vijaya Nimma 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: కీరాతో ఎన్నో లాభాలు.. ఓ లుక్కేయండి! కీరా దోసకాయ తింటే కడుపు చల్లగా ఉంటుంది. ఇది చర్మానికి కూడా మేలు చేస్తుంది. ముఖం మీద బ్లాక్ హెడ్స్ ఉంటే కీరాను ముక్కలుగా కట్ చేసి మసాజ్ చేయాలి. కీరా కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ ను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: శనగపిండి, తేనెతో మీ చర్మ సౌందర్యాన్ని ఇలా బెటర్‌గా చేసుకోండి! శనగపిండి, తేనె వల్ల చర్మానికి సరికొత్త మెరుపు వస్తుంది. పసుపు, శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని సర్కిల్ చేసుకుంటూ మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం శుభ్రంగా మారి.. మొటిమలు, మచ్చలు తగ్గడంతో పాటు చర్మం నిగారింపు పెరుగుతుంది. By Vijaya Nimma 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn