Rock Salt: ఈ 6 ఆరోగ్య సమస్యలు ఉంటే.. రాక్ సాల్ట్ ముట్టుకోవద్దు.. ఓ లుక్కేయండి!

రాతి ఉప్పును ఉపవాస సమయంలో కూడా తింటారు. జీర్ణక్రియకు మంచిదని నమ్ముతారు. కానీ రాతి ఉప్పు అందరికీ ప్రయోజనకరంగా ఉండది. అధిక రాతి ఉప్పు మధుమేహ రోగులకు హానికరం. ఇది రక్తపోటు, చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Advertisment
తాజా కథనాలు