పది రోజుల పాటు జీరో షాడో.. మిట్ట మధ్యాహ్నం నీడ మాయం
ఏపీలో పది రోజుల పాటు మిట్ట మధ్యాహ్నం నీడ మాయం కానుంది. దీన్నే జీరో షాడో అంటారు. నేటి నుంచి 14వ తేదీ వరకు ఏపీలో మిట్ట మధ్యాహ్నం కూడా రెండు నిమిషాలు పాటు నీడ మాయమైపోతుంది. ఈ విషయాన్ని జాతీయ కన్వీనర్ మేకా సుసత్య రేఖ తెలిపారు.