Latest News In Telugu Amavasya 2024: శ్రావణ బహుళ.. పొలాల అమావాస్య.. ఈ వ్రతం చేస్తే పిల్లలకు అపమృత్యు దోషం తొలిగిపోతుంది ఈ ఏడాది శ్రావణ బహుళ అమావాస్య తిథి సెప్టెంబర్ 2న ప్రారంభమై సెప్టెంబర్ 3న ఉదయం ముగుస్తుందని పండితులు చెబుతున్నారు. ఈరోజున నది స్నానం, పూజ, ధ్యాన కార్యక్రమాలను చేసుకుంటే మంచిది. ఉపవాసం , దానధర్మాలు చేయడం, పెద్దలకు పితృ కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితాలు ఉంది. By Vijaya Nimma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Vastu Tips: ఇలా చేస్తే ధన లాభం, లక్ష్మీ కటాక్షం పక్కా..! తమలపాకు తీసుకొని దానిమీద స్వస్తిక్ వేయాలి. స్వస్తిక్ మధ్యలో నాలుగు చుక్కలు పెట్టి.. అటుపక్క ఇటుపక్క రెండు గీతలు గీయాలి. ఇలాగే రాసిన దానికింద 'శ్రీం' అనే మంత్రాన్ని రాయాలి. ఇలా రాసిన తమలపాకును మీ దగ్గర పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని కొందరు విశ్వసిస్తారు. By Vijaya Nimma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cardamom Benefits: ఖాళీ కడుపుతో ఏలకులను తింటే ఏం అవుతుందో తెలుసా? ఒకసారి ట్రై చేయండి ఖాళీ కడుపుతో ఏలకుల టీ తాగితే శరీరంలో, బొడ్డు చుట్టు ఉన్న కొవ్వు తగ్గుతుంది. ఏలకులను నీటిలో వేసి మరిగించి నిమ్మరసం వేసి తాగాలి. ఇలా ప్రతీరోజు తాగితే జిమ్‌కు వెళ్లకుండా సహజ మార్గంలో కొవ్వును తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Pizza: పిజ్జాలు తింటే ప్రమాదంలో పడ్డట్లే.. ఈ విషయం తప్పక తెలుసుకోండి! పిజ్జాలను ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయంతోపాటు ఇతర వ్యాధులు అధికంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిజ్జాలో చాలా కేలరీలు ఉంటాయని చెబుతున్నారు. ఇవి ఊబకాయాన్ని, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని వేగంగా పెంచుతాయని అంటున్నారు. By Vijaya Nimma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Smile: మీ చిరునవ్వు వెనుక ఉన్న టెన్షన్ ఈ చర్యలు చెప్పేస్తాయి! కొందరూ ఎన్ని బాధలున్నా.. ఒత్తిడికి గురవుతున్నా.. నవ్వుతూనే ఉంటారు. అయితే.. మనుషుల బాడీ లాంగ్వేజ్ ఆధారంగా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈజీగా చెప్పేయొచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By Vijaya Nimma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shiva Puja: శివుడికి ఇలా పూజ చేయండి.. అన్ని మంచి ఫలితాలే దక్కుతాయి! శివుడిని పూజిస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. శివుడి దగ్గరికి వెళ్ళగానే రెండు చేతులు పెట్టి ఆవాహయామి అనాలి. శివుడికి వందే శంభు ఉమాపతి అనే ఒక శ్లోకం అంటే చాలా ఇష్టం. గుళ్లోకి వెళ్లి వెంటనే ఇలా ధ్యానం చేస్తే ఈ జన్మలో కావాల్సిన భుక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Home Tips: మీ భర్త ప్రశంస కోసం.. ఈ బెడ్రూమ్ చిట్కాలు పాటించండి! పడకగదికి కొత్త, రాయల్ లుక్ తీసుకురావడానికి రెడ్ ఫ్లవర్ ప్రింట్‌తో కూడిన బెడ్‌షీట్ వాడండి. ఇది పడకగది అందాన్ని మరింతగా పెంచుతుంది. పసుపు, పింక్ కలర్ ప్రింటెడ్ డిజైనర్ బెడ్‌షీట్ కూడా పడకగదికి మంచి లుక్ ఇస్తుంది. By Vijaya Nimma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: పిల్లిని పెంచుకుంటే గుండెపోటు రాదా? ఇంట్లో పిల్లిని పెంచుకుంటే ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. పిల్లులను పెంచుకునే వ్యక్తులు ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవిస్తారట. By Vijaya Nimma 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Aluminum Foil Side Effects: అల్యూమినియం ఫాయిల్‌లో ఫుడ్ ప్యాక్ చాలా డేంజర్! అల్యూమినియం ఫాయిల్‌లో ఫుడ్ ప్యాక్ ఆరోగ్యానికి చాలా ప్రమాదం. దీనిలో ఆహారాన్ని నిల్వచేస్తే అధిక ఉష్ణోగ్రత వల్ల అల్యూమినియం ఆహారంలోొ కలుస్తుంది. ముఖ్యంగా పుల్లని పదార్థాలను ఇందులో ప్యాక్ చేయకూడదు. By Vijaya Nimma 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn