Latest News In Telugu Ganesh Chaturthi 2024: చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు? చూస్తే ఏం చేయాలి..? పురాణాలలో వినాయకచవితి రోజున చంద్రుడిని చూస్తే నీలాపనిందలు పాలవుతారని చెబుతారు. అసలు చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు..? చూస్తే పరిహారం ఏంటి అనే విషయాలు తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వినాయకుడి పూజలో తప్పక చదవాల్సిన శ్లోకం-VIDEO నేడు వినాయక చవితి సందర్భంగా... గణేశుడిని ఈ శ్లోకంతో పూజించండి.. ''శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏక దంతముపాస్మహే || ఏక దంతముపాస్మహే ||'' By Nikhil 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024:ఖైరతాబాద్ మహా గణనాథుడి ప్రత్యేకతలు.. స్పెషల్ ఎట్రాక్షన్ గా బాలరాముడి విగ్రహం..! ఖైరతాబాద్ మహా గణనాథుడు ఈ సంవత్సరం మరింత ప్రత్యేకతలతో ముస్తాబయ్యాడు. ఈ ఏడాదితో ఉత్సవాలు మొదలై 70 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 70 అడుగుల విగ్రహాన్ని రూపొందించారు. ఈ సారి మహా గణపతిని శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో దర్శనమివ్వనున్నారు. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024: గణపతి ప్రతిష్టాపనకు శుభ ముహూర్తాలు ఇవే..? ఆ సమయానికి రాహుకాలం మొదలు..! గణపతిని శుభగడియల్లో ప్రతిష్టించడం ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11.54 నుంచి మధ్యాహ్నం 12.44 గంటల వరకు, సర్వార్థ సిద్ధి యోగం మధ్యాహ్నం 12.34 గంటల వరకు ఉంటుంది. విగ్రహ ప్రతిష్టకు ఈ సమయాలు అనుకూలమైనవి. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024: ముంబై లాల్బాగ్చా రాజాకు అనంత్ అంబానీ గిఫ్ట్.. రూ.15 కోట్ల బంగారు కిరీటం! ముంబై లాల్ బౌగ్చా రాజా గణేషుడు ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా నిలిచాడు. లాల్ బౌగ్చా రాజాను 20 కేజీల బంగారు కిరీటంతో అలంకరించారు. 15 కోట్లు విలువ చేసే ఈ బంగారు కిరీటాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ బహుమతిగా ఇచ్చారు. By Archana 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ganesh chaturthi: ముస్తాబైన గణనాథుడి మండపాలు.. పలుచోట్ల మొదలైన భక్తుల తాకిడి! ప్రపంచవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యయి. మహానగరాలతోపాటు మారుమూల పల్లెల్లో బొజ్జ గణపయ్య నామస్మరణ మారుమోగుతోంది. 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతికి తొలిరోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ పూజలు చేయనున్నారు. By srinivas 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ganesh chaturthi 2024: వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలివే! గణేశుడికి మోదకం, నువ్వుల లడ్డూలు, బియ్యముతో చేసిన పాయసం, పండ్లు, పండ్ల రసాలు అత్యంత ఇష్టమట. గణపతికి ఇష్టమైన ఈ వంటకాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత తమలపాకులను తాంబూలంగా సమర్పిస్తే గణపయ్యని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganesh Chaturthi 2024: వినాయకుడు ఏకదంతుడు ఎలా అయ్యాడో తెలుసా? తొలి పూజలందుకునే వినాయకుడికి ఎన్నో పేర్లున్నాయి. అందులో ఏకదంతుడు అనేది ఒకటి. మరి అసలు గణపతి ఏకదంతుడు ఎలా అయ్యాడు. ఆ విరిగిన దంతం ఎక్కడ పడిందో మీకు తెలుసా? దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో.. By Vijaya Nimma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ganapati Festivals: గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఈ స్తోత్రాన్ని పఠించండి! హిందూమతంలో ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. నవరాత్రి ఉత్సవాల్లో గణేష్‌ను పూజించే సమయంలో ప్రణమ్య శిరసా దేవం, గౌరీపుత్రం వినాయకమ్, భక్తావాసం స్మరేన్నిత్యం, ఆయుఃకామార్థసిద్ధయే స్తోత్రాన్ని పఠిస్తే అన్ని కష్టాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం. By Vijaya Nimma 07 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn