Tamarind: కొవ్వును కరిగించే చింతకాయలు..ఇంకా బోలెడు లాభాలు
చింతపండులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. చింతకాయలు జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ, మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు ఉంటే రాత్రి పూట చింతకాయ తీసుకుంటే మంచిది. అధిక బరువు ఉన్నవారు చింతకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు.