Milk Rice: పాలన్నం తింటే ఆరోగ్యానికి తక్షణ శక్తి.. ఇలా ట్రై చేయండి
పాలన్నం సులభంగా జీర్ణమయ్యే ఆహారం కావడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. పాలు, రైస్ కలిసిన ఆహారం తింటే శరీరానికి తక్షణ శక్తి వస్తుంది. పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్ డి, బి12 వంటి పోషకాలు ఎముకలు, దంతాలు, కండరాలు, నరాల బలోపేతం చేయటంలో సహాయపడతాయి.