Period Problems: పీరియడ్స్ సమయంలో ఈ పదార్ధాలు తింటే సమస్య అధికంగా ఉంటుందా..?
మహిళలకు పీరియడ్స్ సమయంలో ప్రాసెస్, జంక్ ఫుడ్, ఉప్ప, కాఫీకి దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపు, రొమ్ము నొప్పి, అధిక రక్తస్రావం వంటి సమస్యలు వస్తాయి. వీటికి బదులు సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.