Today Horoscope: నేడు ఈ రాశుల వారికి బిగ్ అలర్ట్.. ఆ పని చేస్తే జీవితం నాశనం!

ఈ రోజు కొన్ని రాశుల వారు తెలియక చేసిన ఓ తప్పు వల్ల జీవితం నాశనం కాబోతుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో? ఏయే తప్పులు చేయకూడదో ఈ స్టోరీలో చూద్దాం.

New Update
horoscope 2025 today

horoscope 2025 today

మేషం

పట్టుదలతో కృషి చేస్తేనే ఫలితాలు ఉంటాయి. అలాగే ఇతరులను అసలు నమ్మకూడదు. పొరపాటున నమ్మితే మాత్రం జీవితం నాశనం అవుతుందని పండితులు అంటున్నారు. 
వృషభం
మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. చుట్టూ మంచి వాతావరణం ఉంటుంది. పెద్దల మాటలను గౌరవించండి, గౌరవాన్ని పొందుతారు.
మిథునం
స్పష్టమైన ఆలోచనలతో పెద్ద విజయాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. సంతోషంగా ఉంటారు.
కర్కాటకం
పట్టుదలతో అడ్డంకులను దాటుతారు. సందర్భానికి తగ్గట్టుగా ఉంటే శుభాలు కలుగుతాయి. అనవసర విషయాలపై దృష్టి పెట్టకండి.
సింహం
ఆత్మవిశ్వాసంతో సంపద పొందుతారు. మొదలుపెట్టిన పనులు ముందుకు సాగుతాయి. సంతృప్తికరమైన ఫలితాలు లభిస్తాయి.
కన్య
మీ శక్తిని పెంచుకునేలా సమయాన్ని ఉపయోగించుకోండి. పనుల్లో విజయం, కీర్తి, బంధువుల ప్రేమ లభిస్తాయి. డబ్బు లాభం ఉంటుంది. 
తుల
మీరు మొదలుపెట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మంచి వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందులలో పాల్గొంటారు. తోటివారి సహకారం లభిస్తుంది.
వృశ్చికం
కొత్త పనులు మొదలుపెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. ఉద్యోగ, వ్యాపారాలలో కొన్ని నిర్ణయాలు మీకు లాభిస్తాయి. కష్టాలు వచ్చినా సహనంతో విజయం సాధిస్తారు.
ధనుస్సు
సహనంతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. పై అధికారులతో వినయంగా ఉండాలి. మిమ్మల్ని నిరుత్సాహపరిచే వారిని పట్టించుకోవద్దు. - Today Horoscope
మకరం
ప్రశాంతమైన ఆలోచనలతో పనుల్లో విజయం సాధిస్తారు. తెలివిగా కీలక నిర్ణయాలు తీసుకోండి. ఉత్సాహంగా పని చేయండి.
కుంభం
పనులను వాయిదా వేయకండి. చిన్న నిర్ణయాలే భవిష్యత్తును మారుస్తాయి. కొన్నిసార్లు తెలివిగా వ్యవహరించండి. 
మీనం
స్పష్టత, క్రమశిక్షణతో లక్ష్యాలు సాధిస్తారు. ప్రతి ఆటంకం ఒక పాఠంగా భావించండి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణంలో చిన్న ఆటంకాలు రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల్లో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతాయి. కాస్త జాగ్రత్తగా ఉండటం మేలు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. 

Advertisment
తాజా కథనాలు