Fenugreek Water: షుగర్ రోగులకు మెంతి నీరు అమృతం.. ఇలా తయారు చేసుకోండి
డయాబెటిస్ ఉన్న రోగి మెంతి నీటిని తాగితే అతనికి అనేక అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. మెంతులు రక్తంలో పెరిగిన గ్లూకోజ్ స్థాయిని తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయ పడుతుంది.