లైఫ్ స్టైల్ నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారికి ధనలాభం తమ రోజు వారి జ్యోతిష్యం గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇవాళ మేషం, సింహం, తుల, ధనుస్సు, కుంభం వంటి రాశుల వారు ఆనందాన్ని కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగ రీత్యా చాలా ఉత్సాహాంగా పని చేస్తారు. ఆర్థికంగా కూడా శుభఫలితాలు పొందుతారు. By Seetha Ram 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మీ భార్య ఎప్పుడూ గొడవపడుతూ ఉంటుందా.. ఈ చిట్కాలు పాటించండి భార్యాభర్తల మధ్య ఏ సమస్య వచ్చినా వెంటనే ఓపెన్‌గా మాట్లాడాలి. అలాగే మీ భావాల గురించి నిజాయితీగా ఉండండి. అవతలివారు చెప్పేది ప్రశాంతంగా వినాలి. ఏదైనా తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పి ముందుకు సాగడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 10 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ షాకింగ్ న్యూస్.. పైనాపిల్ తినే వాళ్లకి ఇదే ఎచ్చరికే! సాధారణంగా పైనాపిల్ లో పుష్కలమైన పోషకాలు ఉంటారు. ఏ సీజన్ లోనైనా ఈ పండును తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణుల అభిప్రాయం. పైనాపిల్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. By Archana 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ River: ఈ నదుల్లో ఎటుచూసినా బంగారమే పురాతన కాలం నుంచి నదుల ఒడ్డున నాగరికతలు పుట్టాయి. నదుల నీటిని ప్రధానంగా వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి వంటి ఉపయోగిస్తున్నప్పటికీ ప్రపంచంలోని కొన్ని నదుల నీటి నుంచి బంగారం లభిస్తుంది. ఆ నది గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి. By Vijaya Nimma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lucas Aspera Plant: చిన్న మూలిక చాలు..నొప్పులన్నీ మాయం ఆర్థరైటిస్ నొప్పి వల్ల అవయవాల వాపు ఉంటే మల్బరీ ఆకుల రసంలో చిటికెడు ఉప్పు కలిపి వాపు ఉన్న చోట మర్దన చేస్తే నొప్పి తగ్గుతుంది. జలుబు, దగ్గు, తలనొప్పి మాత్రమే కాకుండా వాత, శ్వాసకోశ సమస్యలతోపాటు ఎన్నో వ్యాధులను నయం చేసే శక్తి ఈ మొక్కకి ఉంది. By Vijaya Nimma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ X-ray: జననేంద్రియాలను ఎముకగా మార్చే వ్యాధి జననేంద్రియ ప్రాంతం మృదు కణజాలంలో వైద్యులు తీవ్రమైన కాల్సిఫికేషన్‌ను కనుగొన్నారు. దీన్ని ఎక్స్ట్రాస్కెలెటల్ బోన్ అంటారు. X-ray పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించారు. ఈ వ్యాధిలో జననేంద్రియ ప్రాంతంలో కాల్షియం లవణాలు ఫలకంలా పేరుకుపోతాయట. By Vijaya Nimma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bathukamma: వెన్నలాంటి మనసున్న వెన్నముద్దల బతుకమ్మ బతుకమ్మ ఉత్సవాల్లో ఎనిమిదవ రోజును వెన్నముద్దల బతుకమ్మగా పిలుచుకుంటారు. ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యం తయారు చేస్తారు. బెల్లం, వెన్న, నెయ్యితో పాటు నువ్వులతో తయారు చేసిన వంటకాన్ని అమ్మ ముందు పెడతారు. అందుకే ఈ రోజు వేడుకను వెన్నముద్దల బతుకమ్మ అంటున్నారు. By Vijaya Nimma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Walking: నవరాత్రి సమయంలో చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని ప్రయోజనాలా..? నవరాత్రులలో చెప్పులు లేకుండా నడవడం వెనుక మతపరమైన, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమిలోని విద్యుత్ శక్తి అరికాళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అధిక రక్తపోటు, తలనొప్పి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. By Vijaya Nimma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మూలా నక్షత్రంలో సరస్వతి దేవీ అవతారంలో అమ్మవారు.. పోటెత్తిన భక్తులు విజయవాడ కనకదుర్గమ్మ శరన్నవరాత్రుల్లో భాగంగా ఏడవ రోజు శ్రీ సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ రోజు మూలా నక్షత్రం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటారు. By Kusuma 09 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn