AC Blast: ఏసీ వాడుతున్నారా? ఈ వార్త తెలుసుకుంటే షాక్ అవుతారు!
వేసవిలో ఏసీ పేలుళ్ల సంఘటనలు భద్రత గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. ఏసీని ఎక్కువసేపు నిరంతరం నడపడం వల్ల కంప్రెసర్ ఓవర్ హీట్ అవుతుంది. దీనివల్ల మంటలు చెలరేగే అవకాశాలు పెరుగుతాయి. ACకి ప్రత్యేక పవర్ సాకెట్, సరైన వైరింగ్‌ను ఉపయోగించాలి.