లైఫ్ స్టైల్ ఆఫీస్ లో నిలబడి పని చేసేవాళ్లకు షాక్.. ప్రాణాలకే ప్రమాదం! పరిశోధనలో షాకింగ్ విషయాలు పని వేళల్లో ఎక్కువ సేపు కూర్చోవడం మాత్రమే కాదు నిలబడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు. ఎక్కువసేపు నిలబడటం రక్త ప్రసరణకు సంబంధించిన సమస్యలను కలిగిస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. By Archana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Talking: చనిపోయే ముందు మాట్లాడే మూడు మాటలు చనిపోయే వ్యక్తులు తరచుగా తమ ప్రియమైన వారిని తలుచుకుంటారట. వారితో గడిపిన సమయాన్ని గుర్తుంచుకుంటారు. ఇంట్లో చనిపోయిన వ్యక్తుల ఆత్మలను చూసి, వారి వద్దకు తిరిగి వస్తున్నట్లు చెబుతారు. By Vijaya Nimma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips:గుండెను మరింత బలోపేతం చేయడానికి ఈ పోషకాలు అవసరం! మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు బలోపేతం చేస్తాయి. శరీరంలో ఈ పోషకాలలో ఏదైనా లోపం ఉంటే, గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదం చాలా రెట్లు పెరుగుతుంది. By Bhavana 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రాధిక మర్చంట్ బర్త్‌డే వేడుకలు.. నెట్టింట హల్చల్ చేస్తున్న ఫొటోలు రాధికా మర్చంట్ పెళ్లయిన తర్వాత తన మొదటి పుట్టిన రోజు వేడుకలను అక్టోబర్ 16న ముంబాయిలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఎం ఎస్ ధోనీతో పాటు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తింటున్నారా.. అయితే ఆరోగ్యంగా ప్రమాదంలో పడినట్లే! ఉదయం పూట అల్పాహారంగా సోయా ఉత్పత్తులు, వైట్ బ్రెడ్, పాల ఉత్పత్తులు, టీతో బిస్కెట్లు వంటివి తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిని ఉదయం పూట తినడం వల్ల కడుపులో మంట ఏర్పడుతుందట. వీటికి బదులు బ్రౌన్ బ్రెడ్, మల్టీ గ్రెయిన్ బ్రెడ్ ఆరోగ్యానికి మంచిది. By Kusuma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Buttermilk: మలబద్ధకం వేధిస్తుందా.. ఇలా చేశారంటే మంచి ఉపశమనం చాలామంది మలం విసర్జించేటప్పుడు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మలబద్ధకంతో బాధపడేవారికి మజ్జిగతోపాటు పీచు పదార్థాలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, క్యారెట్, ద్రాక్షరసం తీసుకుంటే మలబద్ధకం నుంచి బయటపడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Horse: గుర్రం కంటే పాము వేగంగా వెళ్లగలదా..? నిజానికి విషపూరితమైనా కాకపోయినా పామును చూడగానే మన గుండె చప్పుడు పెరుగుతుంది. ఒక పాము మిమ్మల్ని అతి వేగంతో వెంబడించడం ప్రారంభిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి.. అలాంటి ఒక పాము గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మహిళలు ఆరోగ్యం కాపాడుకోవడానికి ఈ 5పనులు చేయాల్సిందే? మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ఈ ప్రాథమిక విషయాలను పాటించడం వారి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Business: ఈ దేశాల్లో ఉద్యోగం వస్తే మీ లైఫ్ సెట్ మనం ఒక మంచి ప్రదేశాన్ని చూసినప్పుడు అక్కడ నివసించాలని కోరుకుంటాం. ఎవరైనా డబ్బులు ఇస్తే అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకుంటూ ఉంటాం. సెటిల్మెంట్ కోసం ప్రభుత్వమే డబ్బు ఇచ్చే కొన్ని అటువంటి దేశాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn