లైఫ్ స్టైల్ Banana Peel: తొక్కే కదా అని పడేస్తున్నారా?.. ఇది తెలిస్తే వదిలిపెట్టరు అరటిపండులో తొక్క బరువు 36-42 గ్రాములు ఉంటుంది. ఈ తొక్కలో ఫైబర్, విటమిన్ B6, B12 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ, శక్తి అధికం, గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గాలన్న, మానసిక స్థితితోపాటు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Cardiac Depression: కార్డియాక్ డిప్రెషన్ అంటే ఏంటి? గుండె సంబంధిత వ్యాధితో బాధపడేవారిలో కార్డియాక్ డిప్రెషన్ సర్వసాధారణం. ఈ డిప్రెషన్ నుంచి రోగి ఎప్పటికీ కోలుకోలేనన్న అపోహలు కార్డియాక్ డిప్రెషన్‌ను పెంచుతాయి. గుండె జబ్బులు, హైబీపీ, మధుమేహం, ఊబకాయం ద్వారా కార్డియాక్ డిప్రెషన్‌ను నివారించవచ్చు. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Smoking: పొగాకు నిషేధిస్తే ఇంత మంది ప్రాణాలు కాపాడొచ్చా..? ఇటీవల లాన్సెట్ అధ్యయనంలో ఒక షాకింగ్ వెల్లడైంది. ధూమపానం చేసే వ్యక్తి తన వ్యసనాన్ని నియంత్రిస్తే అతని జీవితకాలం ఒక సంవత్సరం పెరుగుతుంది. పొగాకు అమ్మకాన్ని నిషేధించడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో 1.2 మిలియన్ల మరణాలను నివారించవచ్చు. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lemon Water: తేనె-నిమ్మకాయ నీళ్లు వీళ్లు మాత్రం తాగకూడదు ఉదయం నిద్రలేచిన తర్వాత హెర్బల్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు. కీళ్లనొప్పులు, హైపర్ అసిడిటీ, ఖాళీ కడుపుతో, ఎముకలు బలహీనంగా ఉన్నా, దంతాలు వదులుగా, నోటిపూత సమస్య ఉన్నవారు తేనె, నిమ్మరసం కలిపిన వేడినీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఉదయాన్నే ఈ గింజల నీరు తాగితే ఎన్ని ప్రయోజనాలో? రోజూ ఉదయం పూట కలోంజి వాటర్‌ను తాగితే మలబద్దకం, జీర్ణ సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. వీటిలో ఉండే పోషకాల వల్ల బరువు అదుపులో ఉండటంతో పాటు గుండె ప్రమాదాల నుంచి కూడా విముక్తి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Kusuma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Sweet Potato: చర్మం నిగనిగలాడాలంటే చిలగడదుంప ట్రై చేయండి స్వీట్ పొటాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. మీ చర్మాన్ని దృఢంగా, మృదువుగా, ఫ్లెక్సిబుల్‌గా ఉంచే ప్రోటీన్ చిలగడదుంపలో ఎక్కువగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల ముఖంపై గీతలు, ముడుతలను, చర్మం దెబ్బతినే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Rice: రోజుకు రెండుసార్లు అన్నం తింటే స్థూలకాయం తప్పదా..? అన్నం సరైన సమయంలో, సరైన పరిమాణంలో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. వైట్ రైస్‌కు బదులుగా బ్రౌన్ రైస్ లేదా రెడ్ రైస్ తింటే అందులో ఫైబర్, విటమిన్ బి, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు శరీరంలో అదనపు కేలరీలు పెరుగుతాయి. By Vijaya Nimma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dry Fruits: ఈ ఐదు డ్రై ఫ్రూట్స్ చేసే మేలు అంతాఇంతా కాదు కొన్ని డ్రై ఫ్రూట్స్, గింజలను ఎప్పుడూ నానబెట్టి తింటే పోషకాలు రెట్టింపు అవుతాయి. బాదం, ఎండుద్రాక్ష, వాల్నట్, అంజీర్, ఖర్జూరాలు నానబెట్టి ఉదయాన్నే తింటే రోజంతాశక్తి, పనితీరు, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Parenting Tips: ఈ చిన్న చిట్కాతో మీ పిల్లల కోపం కంట్రోల్! ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు అనవసరంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. అయితే.. వారిని ప్రశాంతంగా డీల్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి. By Nikhil 18 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn