లైఫ్ స్టైల్ Vaccination: పిల్లలకి ఏ వయసులో ఏ టీకా వేయించాలి? పిల్లలను తీవ్రమైన వ్యాధుల నుంచి రక్షించడానికి టీకా అవసరం. పిల్లల ఆరోగ్యం, భద్రతను కాపాడుకోవడానికి మీజిల్స్, గవదబిళ్ళలు, రుబెల్లా, పోలియో మొదలైన తీవ్రమైన వ్యాధుల నుంచి పిల్లలను రక్షించడానికి టీకాలు క్రమం తప్పకుండా టీకాలు వేయలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Rat: ఇంట్లో ఎలుకల బెడద ఉందా?.. ఇలా చేస్తే పారిపోతాయి ఇంట్లోంచి ఎలుకలను తరిమికొట్టేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. లవంగాలు, యాలకుల, పుదీనా నూనెను పిచికారీ, మిరపకాయ, వెల్లుల్లి, అమ్మోనియా వాసన చూసినా ఎలుకలు పారిపోతాయి. By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali: బంధువులు మరణిస్తే దీపావళి జరుపుకోవచ్చా? హిందువుల ప్రత్యేక పండుగలలో దీపావళి ఒకటి. మతపరమైన దృక్కోణంలో దీపావళి రోజున కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ రోజు పండుగ జరుపుకోకూడదు. ఆ కుటుంబంలో అప్పుడే బిడ్డ పుట్టినా లేదా అదే రోజు కొత్త వధువు వచ్చినా మళ్లీ పండుగ చేసుకోవచ్చని చెబుతారు. By Vijaya Nimma 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Mosquitoes: కాయిల్స్‌తో ఇలా చేస్తే దోమలు కాదు మనం పోవడం గ్యారంటీ ప్రతిరోజూ కాయిల్స్ వెలిగిస్తే ఆస్తమా, ఊపిరాడకపోవడం, కంటి చికాకు, బ్రోన్కైటిస్, ఊపిరితిత్తుల క్యాన్సర్, చర్మ సమస్యల వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్‌ను కాల్చడం వల్ల 100 సిగరెట్లకు సమానమైన పొగ వెలువడుతుందని పరిశోధనలో వెల్లడైంది. By Vijaya Nimma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Back Pain: నడుంనొప్పి కంటిన్యూగా వస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు ఈ రోజుల్లో నడుం నొప్పి సాధారణ సమస్యగా మారింది. సరిగా కూర్చోవకపోవడం, హెర్నియేటెడ్, ఉబ్బిన, పగిలిన డిస్క్, ఆంకైలోజింగ్ స్పాండిలైటిస్, న్యుమోనియా, ఆర్థరైటిస్ వంటి కారణాలతో వెన్నునొప్పి వస్తుంది. గంటల తరబడి ల్యాప్‌టాప్, కంప్యూటర్ ముందు కూర్చొని పని చేయోద్దు. By Vijaya Nimma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: విపరీతమైన చెమట పడుతుందా? ఈ చిట్కాతో మీ సమస్య పరార్ స్వేద గ్రంధుల్లో దుర్వాసనను నివారించే ట్రీట్మెంట్, మెడికేషన్స్ ద్వారా చెమట సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా చెమటలు పడితే బ్రొమిడోసిస్ అనే బ్యాక్టీరియా శరీరంలో డెవలప్ అయ్యి.. అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. By Nikhil 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచే ముఖ్యమైన ఆహారాలు ఇవే! ఆకుకూరలు, లివర్, ద్రాక్ష, నల్లనువ్వులు, చేపలు తీసుకుంటే రక్తహీనత నుంచి ఉపశమనం పొందొచ్చు. గుమ్మడి గింజలు, పిస్తా, పొద్దు తిరుగుడు విత్తనాలు, జీడిపప్పుతోపాటు డ్రైఫ్రూట్స్ తీసుకుంటే రక్తహీనతతోపాటు పలు వ్యాధుల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. By Nikhil 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Healthy Snacks : ఆరోగ్యకరమైన స్నాక్స్.. ఆకలి అస్సలు ఉండదు ఆకలిని నియంత్రించడానికి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఉన్నాయి. కొన్ని పప్పులు, సోయాబీన్, కిడ్నీ బీన్స్, బ్రౌన్ రైస్ వంటి మొలకెత్తిన ధాన్యాలు ఊబకాయం, గుండె జబ్బులు, మధుమేహం, మలబద్ధకం నివారిస్తుంది. పండ్లు తింటే ఆరోగ్యానికి, శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. By Vijaya Nimma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ భార్యతో ఈ మూడు విషయాలు అస్సలు మాట్లాడకండి! భర్త తన భార్యతో 3 విషయాలను ఎప్పుడూ చెప్పకూడదు. ఇవి భార్య భర్తల మధ్య విభేదాలకు దారితీస్తాయి. భర్తలు కోపంలోనో, తమాషాగానో చెప్పే ఈ మాటలు భార్య ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn