లైఫ్ స్టైల్ భార్యతో ఈ మూడు విషయాలు అస్సలు మాట్లాడకండి! భర్త తన భార్యతో 3 విషయాలను ఎప్పుడూ చెప్పకూడదు. ఇవి భార్య భర్తల మధ్య విభేదాలకు దారితీస్తాయి. భర్తలు కోపంలోనో, తమాషాగానో చెప్పే ఈ మాటలు భార్య ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Potato: ఉపవాస సమయంలో బంగాళాదుంప తింటే ఏమవుతుంది? బంగాళాదుంపలలో పిండిపదార్థాలు, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6 పుష్కలంగా ఉన్నాయి. ఉపవాస సమయంలో ఉడకబెట్టిన బంగాళాదుంపలు తింటే నోటి అల్సర్లు తగ్గుతుంది. ఇందులో ఫినాలిక్ యాసిడ్, జింక్, యాంటీ-ఆక్సిడెంట్లు కడుపులో వాపు, ఉబ్బరం సమస్యలను తగ్గిస్తుంది. By Vijaya Nimma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Fat: ఫ్యాట్ మొత్తం కరిగించే అద్భుతమైన పండ్లు ఇవే బరువు తగ్గడానికి ప్రజలు అనేక రకాల ఆహారాలను తీసుకుంటుంటారు. ఆపిల్, కివీ, బెర్రీలు, ద్రాక్షపండు, పుచ్చకాయ, సీతాఫలం, నారింజ, అరటిపండు, అవకాడో, రేగు, చెర్రీ, నేరేడు పండ్లు తింటే కూడా కొవ్వు కరిగిపోతుందని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Custard Apple: ఈ సీజనల్ ఫ్రూట్ అతిగా తిన్నారో.. అంతే సంగతి ఇక! సీజనల్‌గా దొరికే సీతాఫలాలను అతిగా తినడం ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా వీటిని తింటే జలుబు, దగ్గు, కడుపు, చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని కాబట్టి అతిగా వీటిని తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ టీతో సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో మీకు తెలుసా? టీతో కలిపి సిగరెట్ తాగడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదాలు, క్యాన్సర్, జీర్ణ సమస్యలు, బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీతో కలిపి సిగరెట్ తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు. By Kusuma 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ప్రజలను వణికిస్తున్న విచిత్రమైన జ్వరం.. ఆసుపత్రికి క్యూ బీహార్‌లోని పాట్నాలో 'లేమ్ ఫీవర్' అనే జ్వరం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఇతర వైరల్ జ్వరాల మాదిరిగానే దోమల వల్లే ఇది కూడా వస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ జ్వరం లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి. ఈ పరిస్థితిలో రోగి నడవడానికి చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాడు. By Archana 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Bath: స్నానం చేసేప్పుడు మూత్రం వస్తే ఇలా మాత్రం చేయొద్దు స్నానం చేసేటప్పుడు మూత్ర విసర్జన చేస్తే వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందట. మూత్రం విసర్జించినప్పుడు.. కాళ్లకు పుండ్లు, గాయాలు ఉంటే వాటికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. బాత్ టబ్‌లో మూత్రం విసర్జిస్తే ఒళ్లు మొత్తానికి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాన్స్ ఉంది. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Snakes: ఎవరికీ అంతుచిక్కని అరుదైన పాము గుర్తింపు రెడ్కోరల్ కుక్రి స్నేక్‌ను చురుకైన పాము. వాల్మీక్ టైగర్ రిజర్వ్‌లోని జటా శంకర్ నాకా సమీపంలో రెండేళ్ల కిందట కోరల్ కుక్రి బయటపడింది. 1936లో దుద్వా నేషనల్ పార్క్‌లో తొలిసారిగా కనిపించిన ఈ పాము దంతాలు నారింజ-ఎరుపు రంగులో ఉన్నాయి. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Milk: ఇది ఒక్క చుక్క వేస్తే చాలు పాలల్లో కల్తీ తెలిసిపోతుంది పాలు చిక్కగా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమ్మోనియా సల్ఫేట్ వంటి కెమికల్స్ కలుపుతున్నారు. పీహెచ్ స్ట్రిప్‌తో పాలకల్తీని కనిపెట్టవచ్చు. స్ట్రిప్‌పై చుక్క పాలను వేసి స్వచ్ఛమైన పాలని గుర్తించవచ్చు. By Vijaya Nimma 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn