లైఫ్ స్టైల్ Diabetis: పదే పదే అలా అనిపిస్తోందా...! మన ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా లేకపోతే శరీరంలో మధుమేహం స్థాయి పెరుగుతుందంటున్నారు వైద్య నిపుణులు. మధుమేహం తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. By Bhavana 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Dress: పసుపు బట్టలతో వధూవరులను ఎందుకు ఒంటరిగా వదలరు? పసుపును శుభప్రదంగా భావిస్తారు. హిందూసంప్రదాయంలో మెహందీ, నిశ్చితార్థం, సంగీత్‌తో పాటు పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పెళ్లిలో వేసే పసుపు వధూవరులకు అదృష్టానికి చిహ్నంగా, వారి కొత్త జీవితం మొదలవుతుందని నమ్ముతారు. By Vijaya Nimma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Depression: డెలివరీ తర్వాత మహిళలు ఇలా చేశారంటే డిప్రెషన్లోకి వెళ్తారు డిప్రెషన్ అనేది తీవ్రమైన మానసిక రుగ్మత. డెలివరీ తర్వాత మహిళల్లో సంవత్సరంలోపు కనిపిస్తుంది. ఆలోచన, అనుభూతి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల శారీరక సమస్యలు ఊబకాయం, గుండెపోటు, దీర్ఘకాలిక అనారోగ్యం ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tea: అందంతో పాటు ఆరోగ్యం పెంచే అద్భుత టీ శంఖు పుష్పం టీ తాగితే మెదడు ఆరోగ్యం ఉంచడంతోపాటు ఇమ్యూనిటీ, చర్మం, జీర్ణక్రియకు మేలు చేస్తుంది. నీలం రంగులో ఉండే బటర్‌ఫ్లై పీ ఫ్లవర్ టీ ప్రత్యేకమైన ఔషధ పానీయం. శరీర వ్యాధులు, వృద్ధాప్య లక్షణాలు, చర్మాన్ని కాంతివంతంగా ఉంటుంది. By Vijaya Nimma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ దీపావళి రోజున ఈ మూడు వస్తువులను ఖచ్చితంగా కొనండి దీపావళి పర్వదినాన ఈ మూడు వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. వీటిని కొనడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సును పొందుతారని నమ్మకం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. By Archana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ AC: ఇంట్లో ఏసీ 20 డిగ్రీల కంటే తక్కువ పెడితే ఇక అంతే ఏసీ ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తక్కువగా ఉంచితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏసీ ఉష్ణోగ్రత 20 కంటే తక్కువ ఉంటే గదిలో 6 గంటల పాటు ఉన్నట్లయితే చర్మంలో తేమ, చర్మం పొడిబారే ప్రమాదం, కళ్ళలో తేమ తగ్గటం, కళ్ళు పొడిబారే సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ డబుల్ షాక్.. క్వాలిటీ టెస్ట్‌లో ఆ ట్యాబ్లెట్స్ ఫెయిల్..మొత్తం ఎన్నంటే? ఇండియాలో ఎక్కువగా వాడే 71 ట్యాబ్లెట్స్ క్వాలిటీ టెస్ట్‌లో ఫెయిల్ అయినట్లు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తెలిపింది. అనారోగ్య సమస్యలకు వాడుతున్నషెల్కాల్ 500, ప్యాంట్యాబ్ డీ సహా మరో 69 ట్యాబ్లెట్లు క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయి. By Seetha Ram 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ ఈ గుడ్లు తింటే క్యాన్సర్ ఖాయం! ఈ మధ్య కోడిగుడ్ల ప్లేస్ లో నకిలీ గుడ్లు అమ్ముతున్నారు. వీటిని తినడం వల్ల ఊబకాయం, జీవక్రియ సమస్యలు, క్యాన్సర్, డయేరియా లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అసలు మార్కెట్లలో విక్రయించే నకిలీ గుడ్లను ఎలా గుర్తించాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి. By Archana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Tea Coffee: ఎప్పుడు పడితే అప్పుడు టీ తాగితే ఇక అంతే టీ, కాఫీ లాంటి వేడి పానీయాలు మితంగా తాగితే ఆరోగ్యానికి మంచిదే. సరైన సమయంలో తాగకపోయినా, రాత్రిపూట టీ తాగినా హాట్ డ్రింక్‌లోని సమ్మేళనాలు ఎసిడిటీ, స్టమక్ యాసిడ్ రిఫ్లక్స్ లాంటి సమస్యలతోపాటు తలనొప్పి, అలసట, ఏకాగ్రత లోపించడం లాంటి ఆనారోగ్య సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn