లైఫ్ స్టైల్ క్రికెటర్లు చూయింగ్ గమ్ ఎందుకు నములుతారో మీకు తెలుసా? మిగతా వారితో పోలిస్తే చూయింగ్ గమ్ నమిలే ఆటగాళ్లకి చురుకుదనం, ఏకాగ్రత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే మొదడికి బ్లడ్ సరఫరా కావడంతో పాటు సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ హార్మోన్ విడుదల కావడం, అలసట తగ్గుతుందని తెలిపారు. By Kusuma 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Winter: చర్మం పగులుతుందా! చలి ప్రభావం వల్ల చర్మం పొడిబారుతుంది, స్కిన్ మెరుపు కోల్పోతుంది. కేవలం చర్మానికే కాదు జుట్టు సమస్యలు కూడా వస్తాయి. తలలో చుండ్రు తయారై.. అధిక మొత్తంలో హెయిర్ ఫాల్ అవుతుంది. By Bhavana 28 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diwali: ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? పండితులు చెబుతున్న డేట్ ఇదే! దీపావళి కార్తీకమాసంలోని అమావాస్య తిథి గురువారం అక్టోబర్ 31, 2024 మధ్యాహ్నం 2:52 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే శుక్రవారం నవంబర్ 1 సాయంత్రం 6:16 గంటలకు ముగుస్తుంది. శుక్రవారం పవిత్ర నదిలో స్నానం, పూర్వీకుల కోసం దానాలు, తర్పణం చేస్తే అనుకూలంగా ఉంటుంది. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Urad Dal: ఈ పప్పు మాంసంతో సమానం.. మరి మీరు తింటున్నారా? సాధారణంగా పప్పుల్లో ప్రోటీన్ శాతం పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా మినప్పప్పును తీసుకోవడం ద్వారా నాన్ వెజ్ కంటే ఎక్కువ బలం పొందుతారని నిపుణులు సూచిస్తున్నారు. ఈ పప్పు ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ తో పాటు ఇతర అనేక పోషకాలను కలిగి.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. By Archana 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: పిల్లల్లో కూడా గుండెపోటు రావడానికి కారణం ఇదే ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు గుండెపోటు వస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఒత్తిడి వల్ల పిల్లల గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లవాడు లావుగా ఉంటే కొవ్వును కరిగించడానికి వ్యాయామాలు చేయించాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lose Weight: ఈ పండు చాలు జిమ్ అక్కర్లేదు.. సులభంగా బరువు తగ్గొచ్చు బరువు తగ్గాలనుకుంటే బొప్పాయి జ్యూస్ తాగితే ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయిని ముక్కలుగా కట్ చేసి దానికి బ్లాక్ సాల్ట్, ఎండుమిర్చి యాడ్ చేసి అల్పాహారంగా తీసుకోవచ్చు. దీంతో కడుపు నిండినట్టు, ఆకలి ఎక్కువగా కాదు. దీనివల్ల బరువు తగ్గుతారు. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Doctor Uniform: వైద్యులు తెల్లకోటు ఎందుకు వేసుకుంటారో తెలుసా? పోలీసుల ఖాకీ యూనిఫాం, లాయర్ నల్లకోటు, డాక్టర్ తెల్లకోటు.. ఇవన్నీ వ్యక్తి వృత్తిని తెలియజేస్తాయి. ప్రతి ఒక్కరి డ్రెస్ కోడ్ వెనుక ఒక కారణం ఉంటుంది. వైద్యులు ధరించే తెల్లటి కోటు గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Breakup: బ్రేకప్‌తో బాధపడుతున్నారా.. బయటపడటం ఎలాగంటే? బ్రేకప్ బాధ నుంచి బయట పడాలంటే ఒంటరిగా కూర్చోని బాధ పడకుండా కుటుంబ సభ్యులతో సమయం గడపండి. కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు, ట్రావెల్ చేయడం వల్ల బ్రేకప్ నుంచి విముక్తి పొందుతారు. By Kusuma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Courts: కోర్టుల్లో సాక్షులు ఎందుకు ప్రమాణం చేస్తారు? కోర్టులో సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు గ్రంథాలపై చేయివేసి ప్రమాణం చేయిస్తారు. భారతదేశంలో పుస్తకంపై చేయి వేసి ప్రమాణం చేసే ఈ పద్ధతి 1969లో ముగిసింది. లా కమిషన్ తన 28వ నివేదికను సమర్పించినప్పుడు, అది భారతీయ ప్రమాణ చట్టం 1873లో సంస్కరణలను సూచించింది. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn