Natural Fruits: లివర్-కిడ్నీని సహజంగా ఎలా డీటాక్స్ చేయాలి? ఈ పండ్లు మేలు చేస్తాయా?
ఇంట్లో తాజా పండ్లు తింటే మూత్రపిండాలు, కాలేయం నుంచి వ్యర్థాలను సహజంగా తొలగించవచ్చు. వాటిల్లో బ్లాక్బెర్రీ, దానిమ్మ, బొప్పాయి, క్రాన్బెర్రీ, నిమ్మరసం, పుచ్చకాయ వంటి పండ్లు తింటే శరీరం నుంచి మలినాలను తొలగి లివర్-కిడ్నీలను శుభ్రంగా ఉంటాయి.