లైఫ్ స్టైల్ Vitamin K: గుండె ఆరోగ్యానికి విటమిన్ కె ఎంత అవసరం? విటమిన్ K శరీరంఅనేక విధుల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బచ్చలికూర, పార్స్లీ, బ్రోకలీ, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, గ్రీన్ సలాడ్లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. గుండె, ఊపిరితిత్తుల కండరాల్లో ఫైబర్లను నిర్వహించడానికి విటమిన్ K అవసరం. By Vijaya Nimma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ జీన్స్ తో నిద్రపోతే ఆ సమస్యలు తప్పవు..! అలా కూడా అవుతుందా సాధారణంగా కొంతమంది జీన్స్ ప్యాంట్ అలాగే ధరించి నిద్రపోతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Amla: పొద్దున్నే ఉసిరి ఇలా తీసుకుంటే వద్దన్నా జుట్టు పెరుగుతుంది విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఉసిరి రసం ఖాళీ కడుపుతో తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంటువ్యాధులు, అనారోగ్యాలు రాకుండా ఉసిరి రసం ప్రణాళికలో అద్భుతమైన భాగం. ఈ రసం తీసుకోవడం వల్ల జీవక్రియను పెంచడంతోపాటు కొవ్వు కరిగి బరువు తగ్గుతారటున్న నిపుణులు. By Vijaya Nimma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health: హషిమోటో వ్యాధి లక్షణాలు...నివారణ పద్దతులు ఏంటో తెలుసుకుందామా! థైరాయిడ్ వ్యాధి కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తులలో హషిమోటో వ్యాధి సర్వసాధారణం. హషిమోటో వ్యాధి నెమ్మదిగా మొదలవుతుంది. థైరాయిడ్ హార్మోన్ స్థాయి సాధారణం కంటే తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య వస్తుంది. By Bhavana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Chicken Prices: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేజీ చికెన్ ధర రూ.180 నుంచి 200 మధ్య ఉంది. అదే లైవ్ చికెన్ తీసుకుంటే కేజీ రూ.140 మాత్రమే ఉంది. రెండు వారాల కిందట కేజీ చికెన్ ధర రూ.300 ఉండేది. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఏ విటమిన్ లోపం వల్ల జలుబు వస్తుంది? శరీరంలో విటమిన్ బి 12 లోపం ఉంటే, ఎక్కువగా జలుబుతో బాధపడుతుంటారు. విటమిన్ B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో, ఆక్సిజన్ రవాణాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. By Bhavana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ చల్లటి నీళ్లతో స్నానం చేసే వారు జాగ్రత్త! ప్రాణాలకే ముప్పు సాధారణంగా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యానికి మంచిది. కానీ కొంతమందికి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిక్, అధిక రక్తపోటు, వృద్ధులు, గుండె సమస్యలు ఉన్నవారు చల్ల నీటి స్నానానికి దూరంగా ఉండాలని నిపుణుల సూచన. ఇలాంటి వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. By Archana 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Home Tips: ఇంట్లో దోమలను పంపించేయాలంటే.. ఈ చిట్కా పాటించాల్సిందే! ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉన్నట్లయితే అరటి పండు తొక్క బాగా సాయపడుతుంది. గదిలో నాలుగు మూలల అరటి పండు తొక్కను పెట్టడం లేదా పేస్ట్ చేసి స్ప్రే చేసిన కూడా దోమలు అన్ని నాశనం అయిపోతాయి. By Kusuma 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Lose Weight: బరువు వేగంగా తగ్గాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి చాలా తక్కువ కేలరీల ఆహారం తీసుకుంటే బరువు తొందరగా తగ్గవచ్చు. కానీ ఊబకాయం ఉన్నవారు, పెద్దలకు మాత్రమే వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. 16/8 విధానంలో.. ఇందులో రోజుకు 16 గంటల పాటు ఉపవాసం ఉండి 8 గంటల పాటు ఆహారం తీసుకుంటారు. దీనివల్ల బరువు తగ్గుతారు. By Vijaya Nimma 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn